Homeఎంటర్టైన్మెంట్28.8.2021 : టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ కబుర్లు !

28.8.2021 : టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ కబుర్లు !

Telugu movie updatesToday Exclusive Tollywood Updates:
Anasuya in Godfather
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో లూసిఫర్ లో మంజు వారియర్ పోషించిన కీలక పాత్రను తెలుగులో వచ్చే సరికి అనసూయ నటించబోతుంది. అనసూయను ఈ పాత్రకు ఎంచుకోవడానికి కారణం.. ఆ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. కాబట్టి ఆమె అయితేనే బాగుంటుంది అని టీమ్ భావించింది.
ntr koratala siva
‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా వచ్చే నెల 14న నుండి ఈ సినిమా మ్యూజిక్ సిటింగ్స్ జరగబోతున్నాయి.
Akhanda release date
నటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న రోటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ‘అఖండ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 13న ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. మరి ఈ చిత్రంతో బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.
Kalyan Dev Kinnerasani
కల్యాణ్ దేవ్ హీరోగా వస్తోన్న ‘కిన్నెరసాని’ సినిమా టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ అనూహ్యమైన రీతిలో దూసుకుపోతోంది.
Gabbar Singh re-release
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కాగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper