అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆమె తమ నగరానికి వస్తుందంటే అక్కడికి చేరిపోతున్నారు. ఈ మధ్య అనసూయ ఏపీ/తెలంగాణాలలో పలు నగరాల్లో సంచరించింది.
సదరు షాప్ ఓపెనింగ్స్ ఈవెంట్స్ లో అనసూయ పట్టు చీరలో దర్శనం ఇస్తుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. తాజాగా పట్టుచీరలో ఆకట్టుకుంది. జాకెట్ మాత్రం టూ హాట్ గా ఉంది.
గత ఏడాది యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. టీఆర్పీ స్టంట్స్ నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నానని అనసూయ అన్నారు. ఏకకాలంలో యాకరింగ్, యాక్టింగ్ చేయడం వలన ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతున్నారట.
గతంలో ఈమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు అవకాశం రావడంతో చాలా సంతోషించిందట.
సమంత, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది ఈ సినిమా. అయితే ఇదే సినిమాలో అనసూయకు ఛాన్స్ వచ్చిందట.
గత ఏడాది అనూహ్యంగా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. జబర్దస్త్ తో పాటు అన్ని షోల నుండి తప్పుకుంది. అనసూయ నిర్ణయం బుల్లితెర ప్రేక్షకులను నిరాశపరిచింది. యాంకరింగ్ మానేసిన అనసూయ యాక్టింగ్ కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది.
అనసూయ గ్లామర్ షోకి మరో ఆకర్షణ. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేయడం అనేది అనసూయతోనే తెలుగు యాంకరింగ్ లో మొదలైంది. దీనిపై విమర్శలు తలెత్తినా అనసూయ పట్టించుకోలేదు.
ప్రేమ విమానం మూవీలో అనసూయ కీలక రోల్ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ప్రేమ విమానం మూవీలో అనసూయ తెలంగాణ మాండలికం మాట్లాడారు.
అనసూయ చేతిలో పుష్ప 2వంటి భారీ చిత్రం ఉంది. ఆ మూవీలో దాక్షాయనిగా నెగిటివ్ రోల్ లో అలరించనుంది. పుష్ప పార్ట్ 1లో అనసూయ పాత్రను ఆసక్తికరంగా ముగించారు.
సోషల్ మీడియాలో అనసూయ విపరీతమైన నెగిటివిటీ ఫేస్ చేస్తుంది. సెలబ్రిటీలపై నెగిటివ్ కామెంట్స్ సాధారణం. చాలా మంది చూసి చూడనట్లు వదిలేస్తారు. అనసూయ ఆ టైప్ కాదు.