సముద్ర అంతర్భాగంలో తేలియాడే సొరంగాన్ని నిర్మించి, అందులో రోడ్ల ఏర్పాటుకు నడుం బిగించాడు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని మొదటిసారిగా నార్వే నిర్మిస్తోంది.
Models Went Viral: దక్షిణాఫ్రికాలో మానభంగాల పర్వం కొనసాగుతోంది. రేప్ లపై అక్కడి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో నిత్యం అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. దొరికితే చాలు విడిచిపెట్టకుండా లైంగిక దాడులు చేస్తూ వారిని మానసికంగా దెబ్బతీస్తున్నారు. అత్యాచారాలపై అక్కడి మహిళలు ఎంతగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం వాటిని నిషేధించేందుకు పెద్దగా చట్టాలు తేవడం లేదు. దీంతోనే వారికి అవకాశాలు ఇచ్చినట్లు అవుతోంది. తాజాగా జోహాన్స్ బర్గ్ […]
Gautam Adani: గౌతమ్ అదానీ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. మేటి దిగ్గజాలను పక్కకు నెడుతున్నారు. ఆసియాలోనే నెంబర్ వన్ కుబేరుడిగా ఖ్యాతి గడించి అదానీ మరో అరుదైన ఘనత సాధించడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటేసి తన సంపదను పెంచుకోవడం గమనార్హం. దీంతో భవిష్యత్ లో ఇంకా మరిన్ని రికార్డులు తిరగ రాస్తాడని తెలుస్తోంది. అపర కుబేరుడిగా అదానీ తన సంపదను పెంచుకుంటూ పోతున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా రికార్డుల మోత మోగిస్తాడని […]
Twitter employees: ట్విట్టర్ ను ఎలన్ మస్క్ సొంతం చేసుకోవడంతో ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. మస్క్ మనస్తత్వం ఎరిగిన వారుగా తమ భవితవ్యం ఏంటని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఈవో, లీగల్ హెడ్ లను తొలగించేందుకు మస్క్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కూడా వారి చెవిన పడటంతో వారు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సజావుగా సాగుతున్న ప్రయాణంలో అలజడులు సృష్టించే మస్క్ గురించి అందరికి బాగా తెలుసు. అందుకే ఎవరి దారి వారు […]
Crime To Wear Clothes: కొన్ని దేశాల్లో చాలా రకాల వింత ఆచారాలు ఉంటాయి. అలాగే ఒకానొక దేశంలో పూర్తి నగ్నంగా జీవిస్తారు. అది ఏ దేశమని అంతా ఆలోచిస్తున్నారా. ఎంతో అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ దేశంలోని కేప్డీ ఆగ్డే అనే పట్టణం. ఈ పట్టణంలో ప్రతి ఒక్కరూ బట్టలు లేకుండా తిరగడం ఆనవాయితీ. ఇది ప్రపంచంలోని అతి పెద్ద నగ్న నగరం. బీచుల్లో, వీధుల్లో, షాపింగ్ మాల్స్ లో కూడా ఇలానే నగ్నంగా తిరుగుతారు. ఇది […]
ఏపీలో కరోనా కేసులు కాస్తపెరిగాయ్. ఈరోజు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,784 పరీక్షలు నిర్వహించగా 2,107 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,62,049 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 20 మంది బాధితులు మృతి చెందారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య 13,332కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
బిగ్ బాస్ – 2 సీజన్ విజేత కౌశల్ భార్య టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం తన భార్య ఆరోగ్యం గురించి కౌశల్ ఓ పోస్టు పెట్టారు. ‘‘ఏదో సాధించాలని వెళ్లిపోయావు. ఏదో ఒకటి సాధిస్తావని తెలుసు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. లవ్ యూ, మిస్ యూ నీలిమ’’ అంటూ వరుస పోస్టులు చేశారు కౌశల్. దీంతో.. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కౌశల్ సతీమణికి […]
ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుందని చెప్పడానికి మరో ఉదాహరణ. అచ్చం సినిమాల్లో మాదిరిగా ప్రేమికురాలిని కలుసుకోవడానికి కాలినడకన బయలుదేరాడో వ్యక్తి! అది కూడా ఎక్కడికో కాదు. పాకిస్థాన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లాలనేది అతడి ప్లాన్. కానీ.. బెడిసికొట్టింది. సీన్ కట్ చేస్తే ఏకంగా నాలుగు సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో ఖైదీగా మిగిలిపోయాడు. భారత ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసుల చొరవతో తాజాగా నగరానికి చేరకున్నాడు. ఇంతకీ అతను ఎవరు? అతని ప్రేమ […]
కరోనా వైరస్ వ్యాపించిన ఏడాది తరువాత గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రయోగాల వివరాలు బయటకు వస్తున్నాయి. వుహాన్ ల్యాబ్ లోనే ఓ కీలక శాస్ర్తవేత్త వైరస్ కు సంబంధించిన కీలక భాగాన్ని అమెరికా శాస్ర్తవేత్తలకు ఇచ్చి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. అప్పట్లోనే కరోనా వైరస్ లాగే ఊపిరితిత్తులను దెబ్బతీసే ఓ వైరస్ ను రూపకల్పన చేశారు. వుహాన్ ల్యాబ్ లో చేసిన ఇలాంటి ప్రయోగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారే వాదనలు బలపడుతున్న […]
కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ప్రజలను అతలాకుతలం చేస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావంతో దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ మొదలై ఏడాదిన్నర గడిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 35 లక్షల మందికిపైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. కరోనా మహమ్మారి రోజుకో రూపం దాల్చుతోంది. శాస్ర్తవేత్తలకు అంతుచిక్కడం లేదు. డిసెంబర్ 2019లో తొలిసారి చైనాలో వెలుగు చూసిన వైరస్ జన్యుమార్పులకు గురవుతూ కొత్త రూపాలను మార్చుకుంటోంది. తాజాగా గాలిలో […]
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్ రహస్య సంకేతం ఉపయోగించడంపై టీమ్ ఇండియా మాజీ స్టార్ విరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాగైతే ఎవరైనా కెప్టెన్ అవుతారని అన్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మధ్య ఓవర్లు జరుగుతున్నప్పుడు కోల్ కతా విశ్లేషకుడు నాథమ్ లీమన్ 54 అని రాసుకున్న ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. వ్యాఖ్యాతలు, అభిమానులు ఆ సంకేతానికి అర్థమేంటో తెలుసుకోవడానికి చాలా […]
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో అతలాకుతలం అవుతున్న ఇండియాకు అవసరమైన సాయం చేయడానికి సిద్ధమని ప్రకటించింది చైనా. గురువారం ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడిన చైనా విదేశంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ ఈ ప్రకటన చేశారు. మహమ్మారి మానవాళి మొత్తానికి శత్రువని ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం పరస్పరం సహాయం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఇండియాలో ఉన్న దారుణమైన పరిస్థితుల విషయం చైనా గమనించిందని అక్కడ తాత్కాలిక […]
అమెరికా మరోసారి రక్తసిక్తమైంది. కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ లో గుర్తు తెలియని దుండగుడు ఓ సూపర్ మార్కెట్ లో చొరబడి వినియోగదారులపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. కాల్పుల శబ్ధాలతో భయాందోళనకు గురైన స్టోర్ లోని వినియోగదారులు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. బౌల్డర్ లోని కింగ్ సూపర్ మార్కెట్ లోకి గుర్తు తెలియని […]
నిన్న తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయగా నేడు ఏపీ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం మార్చి నెల మూడో వారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యేవి. అయితే కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది రెండున్నర నెలలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. Also Read: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. నిరుద్యోగ భృతి ఎంతంటే..? ఏపీ […]
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో వేగంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో కరోనా సోకదని చాలామంది భావిస్తున్నారు. అయితే ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 12,000 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. ఇజ్రాయెల్ లో గత నెల 19వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. Also Read: కరోనా వైరస్ కొత్త […]
అమ్మాయిలు, అబ్బాయిలలో చాలామంది తక్కువ ఎత్తు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది ఎత్తు పెరగాలని కష్టపడినా 21 సంవత్సరాల వయస్సు తరువాత ఎత్తు పెరగడం సాధ్యం కాదు. వ్యాయామాలు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉన్నా కొంతవరకే ఫలితం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి మాత్రం తాను మూడు అంగుళాల ఎత్తు పెరగాలని భావించి సక్సెస్ అయ్యారు. Also Read: కరోనా వైరస్ కొత్త లక్షణం… కంటిచూపుకే ప్రమాదం..? అమెరికాకు చెందిన 28 […]
మనలో చాలామంది చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు మరిచిపోతూ ఉంటాం. ముఖ్యంగా పాస్ వర్డ్ లను మరిచిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంగా పాస్ వర్డ్ ను మరిచిపోవడం వల్ల ఇబ్బంది పడే ఉంటారు. అయితే పాస్ వర్డ్ ను మరిచిపోయినా కొన్ని ఆప్షన్స్ ద్వారా కొత్త పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకుని చాలామంది ఈ సమస్యను సులభంగా అధిగమిస్తారు. Also Read: నెలకు రూ.3,555 […]