spot_img
Homeబిజినెస్New Triumph 350cc bike review: ట్రయంప్ నుంచి కొత్త 350 CC బైక్.. ఇది...

New Triumph 350cc bike review: ట్రయంప్ నుంచి కొత్త 350 CC బైక్.. ఇది ఎలా ఉందంటే?

New Triumph 350cc bike review: ప్రముఖ బ్రిటన్ కంపెనీ Triumph ఇండియాలో ఆకట్టుకునే బైక్స్ ను రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే 300 నుంచి 400 సిసి వరకు బైక్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ తీసుకురావాలని ఆలోచన పెడుతోంది ఇందులో భాగంగా త్వరలో 350 CC బైక్ ను తీసుకురావాలని అనుకుంటుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆన్లైన్లో ఉంచడం వల్ల ఈ బైక్ గురించి చాలామంది ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కంపెనీ నుంచి 400 సిసి బైక్స్ ఉన్నాయి. కానీ కొన్ని పన్నుల నుంచి మినహాయించుకునేందుకు 350 సిసి బైక్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానింది. ఈ బైక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

భారత్లోని ట్రయంప్ కంపెనీ కొత్త బైక్ ను ఇక్కడే తయారు చేస్తుంది. ఈ విషయాన్ని బజాజ్ ఆటో ఎండి, సీఈఓ రాజు బజాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. బజాజ్ కంపెనీ ట్రయంప్ భాగస్వామ్యంతో ఈ బైక్ ని తీసుకురానున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ట్రయంప్ కు సంబంధించి 400 సిసి బైక్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు 350 cc బైక్ తీసుకురావడంపై చాలామందికి అయోమయం నెలకొన్నప్పటికీ.. కొన్ని కారణాలవల్ల ఇది తప్ప లేదని అంటున్నారు. 350 సిసి బైక్ ద్వారా స్ట్రోక్ తగ్గించే అవకాశం ఉంది. 400 సిసి బైక్ వలె ఇది ఉన్నప్పటికీ.. 350 సిసి ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంది ఇందులో ప్రత్యేకమైన ట్యూనింగ్, మెకానికల్ ట్విక్ ఉండే అవకాశం ఉంది. ట్రయంప్ కొత్త మోడల్ కొత్త రేంజిని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 350 speed, scrambler 350 x ఉండనున్నాయి. ఇది పూర్తిగా T4 వంటి మోడల్స్ వలె కనిపిస్తుంది.

Also Read: ఈ కారుకు విపరీతమైన బుకింగ్ ట్రాఫిక్.. డెలివరీ కోసం నెల ఆగాల్సిందే..

ఈ ఏడాదిలోనే ఏప్రిల్ లో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర.2,00,000 లక్షలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 400 CC ఉన్న ఈ కంపెనీ 350 CC బైక్ నీ తేవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. సవరించిన GST 2.0 ప్రకారం 350 సిసి కంటే ఎక్కువ బైక్స్ పై 40 శాతం పన్నులు స్లాబ్ చేయబడ్డాయి. వీటిని లగ్జరీ ఉత్పత్తులతో పోల్చుతున్నారు. భారతదేశం మొత్తం 350 సిసి ఎక్కువ ఉన్నవి రెండు శాతం మాత్రమే వాటాను కలిగి ఉన్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper