spot_img
Homeబిజినెస్Honda Shine electric bike: త్వరలో మార్కెట్లోకి హోండా షైన్ ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంత...

Honda Shine electric bike: త్వరలో మార్కెట్లోకి హోండా షైన్ ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంత అంటే?

Honda Shine electric bike: ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ Honda బైక్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన వాహనాలు ఇంజన్ మెరుగ్గా ఉంటుందని చాలా మంది భావన. అయితే ఇంతకాలం పెట్రోల్ వేరియంట్ లో వచ్చి ఆరాధించిన Honda Shine ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియెంట్ లో రాబోతుంది. దీనికి సంబంధించిన లీకులు ఆన్లైన్ లో ఉండి ఆసక్తిని రేపుతున్నాయి. ఈ బైక్ లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ ఉండబోతున్నట్లు పలువురు నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని మైలేజ్ విషయంలో కూడా ప్రత్యేకంగా చర్చ పెడుతున్నారు. ఈ బైక్ 2028 లోపు ఎప్పుడైనా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇది ఎలా ఉంటుందంటే..?

హోండా షైన్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ పూర్తిగా నిటారుగా ఉండనుంది. దీంతో దీనిపై ప్రయాణం చేసే వారికి ఎలాంటి అలసట అనిపించదు. అలాగే ఎల్ఈడి హెడ్ లాంప్స్ విభిన్నంగా సెట్ చేయనున్నారు. వాతావరణంతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ లైట్స్ ఆన్ లోనే ఉంటాయి. అలాగే టైయిల్ లైట్స్ కూడా ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ లో డ్యూయల్ రిమూవల్ లిథియం బ్యాటరీ ఉండనుంది. దీంతో ఈ బ్యాటరీ ఇంట్లో కూడా చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తిగా 100 టు 100 సిసి బైక్ అయినా ఇది వేగం విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన లో రిలీజ్ చేయనుంది. దీంతో గేర్ షిఫ్ట్ లేదా ఇంజన్ వైబ్రేషన్ లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చు. రోజువారి ప్రయాణం చేసే వారితో పాటు లాంగ్ డ్రైవ్ చేసే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించదు.

Also Read: ట్రయంప్ నుంచి కొత్త 350 CC బైక్.. ఇది ఎలా ఉందంటే?

ఈ బైక్ లో స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉండలున్నాయి. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే ఉండడంతో ఇందులో రియల్ టైం బ్యాటరీ శాతం, రైడింగ్ మోడ్, ట్రిప్ డీటెయిల్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ నావిగేషన్, కాల్ నోటిఫికేసన్, రైడింగ్ విశ్లేషణ వంటివి నీ డిస్ప్లేలో కనిపిస్తాయి. ఎలాంటి వాతావరణం లోనైనా స్మార్ట్ కార్ట్ ఫిట్ షైన్ ఎలక్ట్రిక్ ను కనెక్ట్ చేయబడిన టెక్ ఫార్వర్డ్ కమ్యూటర్ మారుస్తుంది. ఇందులో దృఢమైన ఫ్రేమ్ ఉండడంవల్ల ఎంత వేగంగా వెళ్ళినా కూడా స్థిరంగా ఉండగలుగుతుంది.

ఈ బైక్ మార్కెట్ లోకి వస్తే ధర రూ.1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో ఉన్న పెట్రోల్ సైన్ కంటే ఈ ఎలక్ట్రిక్ షైన్ ద్వారా ఇంధన పొదుపు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper