spot_img
Homeబిజినెస్Motorola Edge 70 Fusion: Motorola నుంచి బిగ్ అప్డేట్.. ఈ కొత్త ఫోన్ లాంచ్...

Motorola Edge 70 Fusion: Motorola నుంచి బిగ్ అప్డేట్.. ఈ కొత్త ఫోన్ లాంచ్ ఎప్పుడంటే..?

Motorola Edge 70 Fusion: Motorola కంపెనీ ఫోన్లకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫోన్లు సౌకర్యవంతంగా ఉండడంతో అప్డేట్ తో వచ్చే ఫోన్ లపై ఆసక్తి పెరిగింది. ఇందులో భాగంగా ఇటీవల ఈ కంపెనీ కొత్త ఫోన్ లాంచ్ గురించి అధికారిక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 28వ తేదీన Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించడంతో దీనిపై ఆసక్తికరంగా చర్చ సాగుతుంది. ఇప్పటికే ఈ ఫోన్ గురించి ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీనికోసం మీరు చూస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుత కాలంలో అన్ని రకాల ఫ్యూచర్లతో పాటు సౌకర్యవంతంగా ఉండే మొబైల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఓటర్ల కంపెనీ లేటెస్ట్ గా Edge 70 Fusion అనే మొబైల్ మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఈ మొబైల్ లో 1.5 resolution అందించే రిజర్వేషన్ ఉండడంతో గేమింగ్ కోరుకునే వారితో పాటు మూవీస్ చూడడానికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేయనుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7S Gen 4 ఉండనుంది. ఇందులో కెమెరా పనితీరు కూడా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే 50 MP ఏం కెమెరా ఉండడంతోపాటు అదే స్థాయిలో అల్ట్రావైడ్ కెమెరా కూడా పనిచేస్తుంది. సెల్ఫీల కోసం.. వీడియో కాలింగ్ కోసం కూడా అధిక మెగాపిక్సల్ తో కెమెరా పనిచేస్తుంది. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ కెమెరా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

ఈ మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుండడంతో బిజీగా ఉండే వారికి తొందరగా చార్జింగ్ కావాలని కోరుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. అయితే మోటరోలా కంపెనీ నుంచి ఇప్పటికే వచ్చిన మొబైల్స్ అన్ని రకాలుగా ఉపయోగ పడ్డాయని చాలామంది అంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే మొబైల్ అప్డేట్ వర్షంతో రావడంతో ఇందులో ఉండే సాఫ్ట్వేర్ సైతం నేటి తరం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇందులో అద్భుతమైన డిస్ప్లే ఉండడంతో గేమింగ్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper