Homeబిజినెస్HMD Pulse budget smartphone: రూ.7 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఫోన్‌... వెంటనే కొనేయండి

HMD Pulse budget smartphone: రూ.7 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఫోన్‌… వెంటనే కొనేయండి

HMD Pulse budget smartphone: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. సైలెంట్‌గా ఒక మంచి ఆఫర్‌ తెచ్చింది. తక్కువ ధరతో ఎక్కువ పీచర్స్‌ ఉన్న ఫోన్‌ అందుబాటులోకి తెచ్చింది. దీనిపై అదిరిపోయే ఆఫర్స్‌ కూడా ఉన్నాయి. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్, ఈఎంఐ సదుపాయం కూడా కల్పించింది. కేవలం రూ.7 వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. బడ్జెట్‌ యూజర్లకు ఇది సరైన ఎంపిక. పెద్ద స్క్రీన్, స్మూత్‌ డిస్‌ప్లే HMD Pulse స్మార్ట్‌ ఫోన్‌.. 6.65 ఇంచ్‌ […]

HMD Pulse budget smartphone: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. సైలెంట్‌గా ఒక మంచి ఆఫర్‌ తెచ్చింది. తక్కువ ధరతో ఎక్కువ పీచర్స్‌ ఉన్న ఫోన్‌ అందుబాటులోకి తెచ్చింది. దీనిపై అదిరిపోయే ఆఫర్స్‌ కూడా ఉన్నాయి. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్, ఈఎంఐ సదుపాయం కూడా కల్పించింది. కేవలం రూ.7 వేలకే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. బడ్జెట్‌ యూజర్లకు ఇది సరైన ఎంపిక.

పెద్ద స్క్రీన్, స్మూత్‌ డిస్‌ప్లే
HMD Pulse స్మార్ట్‌ ఫోన్‌.. 6.65 ఇంచ్‌ IPs LCD స్క్రీన్‌ 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. 720×1612 రిజల్యూషన్, 480 నిట్స్‌ ప్రకాసం ఏఈ+ అనుభవాన్ని ఇస్తాయి. వీడియోలు, గేమింగ్‌కు సరిపోతుంది, రోజువారీ స్క్రాలింగ్‌ సులువుగా ఉంటుంది.

ప్రాసెసర్, మెమరీ వివరాలు..
Unisoc T606 చిప్‌సెట్‌తో ఆక్టా–కోర్‌ ప్రాసెసర్‌ (2×1.6 GHz Cortex&A75, 6×1.6 GHz Cortex-A55). 4GB/6GB RAM, 64GB స్టోరేజ్‌ microSDXCతో విస్తరించవచ్చు. Android 14 OS ౖ మల్టీటాస్కింగ్‌ను సౌకర్యవంతం చేస్తుంది.

కెమెరాలు, బ్యాటరీ..
13 ఎంపీ మెయిన్‌ కెమెరా ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 1080p వీడియోలు రికార్డ్‌ చేస్తుంది. 8ఎంపీ సెల్ఫీ కెమెరా స్పష్టమైన షాట్లు. 5000mAh బ్యాటరీ 10w చార్జింగ్‌తో రోజంతా నడుస్తుంది, యూజర్‌ రిప్లేసబుల్‌.

కనెక్టివిటీ, డిజైన్‌
4G LTE, Wi-Fi ac, Bluetooth 5.0, NFC, 3.5mm జాక్, సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌. 163.2x75x8.5ఝఝ పరిమాణం, 187 గ్రాముల బరువు మెటియర్‌ బ్లాక్, డ్రీమీ పింక్‌ కలర్లలో. డస్ట్, స్ప్లాష్‌ రెసిస్టెంట్‌.

ఈ ఫోన్‌ తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, మంచి స్క్రీన్‌ ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ డీల్స్‌తో ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి. పాతఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌పై రూ.5,450 వరకు తగ్గింపు లభిస్తుంది. రెగ్యులర్‌ యూజర్లకు గేమింగ్, కెమెరా సరిపోతాయి, ప్రీమియం ఫీచర్లు అవసరం లేని వారికి ఐడియల్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper