Yellow Brick Road Ocean: రామాయణంలో లంకకు వారధి కట్టినట్లు కథలో విన్నాం. అందులో నిజమెంతో అబద్దమెంతో కానీ దానిపై పలుమార్లు చర్చ జరిగింది. దాని నిర్మాణానికి ఆంజనేయుడితోపాటు వానర సైన్యం పాటుపడినట్లు తెలుస్తోంది. దీంతో రామాయణంలో ఈ వంతెనతోనే రాముడు సీతను లంక నుంచి తీసుకొచ్చాడని చెబుతారు. అంతటి మహత్తర కార్యక్రమానికి ఉడత కూడా సాయపడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరడానికి రోడ్లే ప్రధాన పాత్ర పోషిస్తాయి.

పసిఫిక్ మహా సముద్రం అడుగున ఓ రోడ్డు నిర్మించారు. కానీ దాన్ని ఎవరు నిర్మించారో తెలియదు. ఎందుకు వేశారో కూడా అర్థం కావడం లేదు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలియదు. ఈ రోడ్డును పరిశోధకులు గుర్తించారు. హవాయి దీవులకు ఉత్తరాన ఉన్న ఆ రోడ్డును ఇటుకలతో నిర్మించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పుటేజీని కూడా విడుదల చేశారు.
Also Read: Bithiri Sathi- Mahesh Babu: నీకు ఏదొస్తే అదేనా.. మహేష్ నోటి మాట వైరల్
సముద్రంలో రోడ్డు ఎవరు వేశారో తెలియడం లేదు. ఇది ఒకప్పటి అట్లాంటిస్ రహదారి అని పరిశోధకులు చెబుతున్నాురు. దీనిపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సముద్రంలో రోడ్డు కనిపించడం ఆందోళనకు తెరతీస్తోంది. ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల్లో వస్తున్న సందేహాలకు తావు లేదని చెబుతున్నారు.

ఈ రోడ్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న కథేంటి అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ నేథ్యంలో సముద్రంలో రోడ్డు కనిపించడంపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. అది ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు. ఎందుకోసం చేశారనే దానిపై ఓ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read:AP Volunteers: వలంటీర్లకు పంగనామం.. సత్కారాలతో సరిపెట్టేశారు