spot_img
Homeఎంటర్టైన్మెంట్RGV Viral Pics: లైఫ్ అంటే ఆర్జీవీ మామదే... అమ్మాయితో మందేస్తూ ఫుల్ ఎంజాయ్! వైరల్...

RGV Viral Pics: లైఫ్ అంటే ఆర్జీవీ మామదే… అమ్మాయితో మందేస్తూ ఫుల్ ఎంజాయ్! వైరల్ ఫోటో

RGV Viral Pics: రామ్ గోపాల్ వర్మ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నచ్చినట్లు బ్రతకడమే ఆయన సిద్ధాంతం. ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అయ్యే టైప్ కాదు. వర్మ తీరే వేరు. ఆయనలా బ్రతకడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే… ప్రతి ఒక్కరు సమాజం, చుట్టూ ఉన్న జనాల కోసం బ్రతుకుతారు. వర్మ మాత్రం తన కోసం మాత్రమే బ్రతుకుతాడు. వర్మ అంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్.

తనకు శృంగారం, మద్యం సేవించడం అంటే చాలా ఇష్టం అని ఓపెన్ గా చెబుతాడు. అందమైన అమ్మాయిలతో పబ్స్ లో పార్టీలలో ఎంజాయ్ చేయడం ఆయనకు హాబీ, తన సరదాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. వర్మ వద్ద కొందరు హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లతో తరచుగా మందు కొడుతూ కనిపిస్తూ ఉంటాడు వర్మ. నైనా గంగూలీ, అప్సర రాణి వర్మ హీరోయిన్స్ లో కొందరు.

తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తో మందు తాగుతున్న ఫోటో షేర్ చేశాడు. చీర్స్… మీరు నన్ను చూసి కుళ్ళుకుని చచ్చిపోతే ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ వేస్తా… అని సదరు ఫోటోకి కామెంట్ జోడించాడు. వర్మ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఎప్పటిలాగే వర్మ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. కొందరు లైఫ్ అంటే రామ్ గోపాల్ వర్మదే అని కామెంట్స్ పెడుతుండగా, మరికొందరు వల్గర్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

కాగా వర్మ వ్యూహం టైటిల్ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించాడు. ఇది ఏపీ సీఎం వై ఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్ర విడుదలపై నారా లోకేష్ కేసు వేయగా మూవీ సెన్సార్ సర్టిఫికెట్ కూడా రద్దు చేశారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సిన వ్యూహం మూవీ లీగల్ ఇష్యూస్ లో చిక్కుకుంది. వ్యూహం విడుదలయ్యే సూచనలు లేవు. కాగా శారి టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నాడు. సోషల్ మీడియా స్టార్ ఈ చిత్రంలో నటిస్తుంది.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper