spot_img
Homeఎంటర్టైన్మెంట్Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్ ఫొటో పక్కన ఉన్న ఈ పాప ఇప్పుడు బోల్డ్ హీరోయిన్..

Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్ ఫొటో పక్కన ఉన్న ఈ పాప ఇప్పుడు బోల్డ్ హీరోయిన్..

Ananya Panday
Ananya Panday

Ananya Panday: సినిమాల్లో స్టార్లు కావడం అంటే మామూలు విషయం కాదు. కొందరికి సినీ బ్యాక్రౌండ్ ఉన్నా వారికి గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. అయితే అదృష్టవశాత్తూ కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే బిగ్ స్టార్లుగా మారిపోతారు. ఇలాంటి వారు బాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. బీటౌన్ లో ఇప్పుడు కొనసాగుతున్న వారు తండ్రులు, ఇతర వారసత్వం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ విశేషమేంటేంటే వారు స్టార్లు అయ్యే వరకు బ్యాక్రౌండ్ గురించి తెలియనివ్వట్లేదు. ఆ తరువాత వారి గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఇటీవల బోల్డ్ భామ గా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తున్న ‘ఓ హీరోయిన్ హిస్టరీ కూడా అలాగే ఉంది. కొన్ని సినిమాలతోనే ఆమె స్టార్ అయింది.

ఆమెకు సినీ బ్యాగ్రౌండ్ తో పాటు అదృష్టం కూడా తోడవ్వడంతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. మన తెలుగు సినిమాల్లోనూ అడుగుపెట్టిన ఈమె తన చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ట్ వేసిన ఓ పెయింట్ ఫొటో వద్ద ఈ క్యూట్ బేబీ నవ్వుతూ కనిపించింది. ఏమాత్రం గుర్తుపట్టకుండా ఉన్న ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు సినిమాల గురించి తెలిసిన వారు ఆమె ఎవరో చెప్పేస్తున్నారు. అయితే గుర్తుపట్టలేనివారి కోసం ఆమె వివరాలు మేం చెబుతాం.

బీ టౌన్ లో నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. ఒకప్పుడు బాలీవుడ్లో అవకాశం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని భావించారు. అలాంటి సందర్భాల్లో చుంకీ పాండే హీరోగా గుర్తింపు పొందారు. ఆమెకు ఓ కూతురు ఉంది. ఆమెనే అనన్య పాండే. అనన్య పాండే గురించి తెలియని సినీ ఆడియన్స్ లేరు. తన అందచందాలతో పాటు బోల్డ్ షో ఇచ్చి స్టార్ అయింది. ఆ తరువాత అమ్మడుకు సినీమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత పతి పత్నీ ఔర్ వో.. ఆంగ్రేజీ మీడియం, ఖాలిపిలీ సినిమాల్లో నటించింది.

Ananya Panday
Ananya Panday

తెలుగులో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తీసిన ‘లైగర్’లో ఈ భామ మెరిసింది. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో ఆమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. ఇటీవల తన చిన్ననాటి ఫొటో షేర్ చేసింది. అలనాటి హీరోయిన్ రేఖ ఆర్ట్ ఫొటో ప్రేమ్ పక్కన నిల్చున ఈమెను చూసి క్యూట్ బేబీ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. ఇప్పుడీ పిక్ వైరల్ అవుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Oktelugu Epaper