spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajamouli On Oscar: సీరియల్ డైరెక్టర్ స్థాయి నుండి ఆస్కార్ అవార్డు వరకు రాజమౌళి...

Rajamouli On Oscar: సీరియల్ డైరెక్టర్ స్థాయి నుండి ఆస్కార్ అవార్డు వరకు రాజమౌళి ప్రయాణం అమోఘం..చిరస్మరణీయం

Rajamouli On Oscar
Rajamouli On Oscar

Rajamouli On Oscar: తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ముఖం గా మారిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది.ఆయన ప్రతిభ ని మరియు ఆయన విజన్ ని కొలవడానికి ఈ ప్రపంచం లో ఏ అవార్డు కూడా పనికిరాదు.కానీ అలాంటి దిగ్గజాన్ని ఎదో ఒక విలువైన పురస్కారం తో గౌరవించుకోవాలి కాబట్టి ఇండియన్ ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది.ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది.

ఇది నిజంగా ఒక తెలుగోడు కలలో కూడా ఊహించని సంఘటన.కేవలం ఆస్కార్ అవార్డ్స్ తోనే సరిపెట్టలేదు ఈ సినిమా, ఎన్నో అంతర్జాతీయ అవార్డులను మూటగట్టుకొని తన జేబులో వేసుకుంది.ఇదంతా సాధ్యపడడానికి కారణం రాజమౌళి విజన్.అలాంటి మహానుభావుడికి ఏమిచ్చి ఈ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఋణం తీర్చుకోగలదు?.ఒక సాధారణ సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఒక మనిషి ఈ స్థాయికి చేరుకుంటాడు అని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు.

ఎన్టీఆర్ , చిరంజీవి మరియు నాగార్జున వంటి వారు ఆరోజుల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో మన తెలుగు సినిమా ఖ్యాతిని చాటితే, రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో మన తెలుగు సినిమా సత్తాని చాటడమే కాకుండా, ఇక నుండి మన టాలీవుడ్ చిత్రాలను హాలీవుడ్ లో కూడా విడుదల చేసుకునే రేంజ్ మార్కెట్ ని తెచ్చిపెట్టాడు.ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని చూస్తే హాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఎందుకు ఊరుకుంటారు.

Rajamouli On Oscar
Rajamouli On Oscar

ఆయనకీ అడిగినంత పారితోషికం ఇచ్చి హాలీవుడ్ కి తీసుకొని పోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు.మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ఆభరణం లాంటి రాజమౌళి అక్కడకి వెళ్లి స్థిరపడిపోకూడదు అని ఆ దేవుడికి మొక్కుకోవడం తప్ప మనం చేసేదేమి లేదు.రాబోయే రోజుల్లో ఈ దిగ్గజం ఇంకెన్ని అద్భుతాలను నెలకొల్పబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper