spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna On RRR: జూనియర్ ఎన్టీఆర్ పేరు తియ్యకుండా #RRR కి శుభాకాంక్షలు తెలియజేసిన నందమూరి...

Balakrishna On RRR: జూనియర్ ఎన్టీఆర్ పేరు తియ్యకుండా #RRR కి శుభాకాంక్షలు తెలియజేసిన నందమూరి బాలకృష్ణ

Balakrishna On RRR
Balakrishna On RRR

Balakrishna On RRR: ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ లో #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కినందుకు గాను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన ప్రతీ సెలబ్రిటీ శుభాకాంక్షలు వెల్లువ ముంచి ఎత్తుతున్నారు.బాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రిటీ ఇది మా సినిమా అని అనుకునేలా చేసింది #RRR చిత్రం.అయితే అందరి శుభాకాంక్షలు లోను ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న కీరవాణి మరియు చంద్రబోస్ తో పాటుగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పేర్లను కూడా ప్రస్తావించి శుభాకాంక్షలు తెలియజేసారు.

కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం అటు ఎన్టీఆర్ పేరు కానీ,ఇటు రామ్ చరణ్ పేరు కానీ తియ్యలేదు.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చకి దారి తీసింది.జూనియర్ ఎన్టీఆర్ పేరు పలకడం ఇష్టం లేక రామ్ చరణ్ పేరు ని కూడా ప్రస్తావించకుండా బాలయ్య బాబు తెలిపిన శుభాకాంక్షలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Balakrishna On RRR
Balakrishna On RRR

ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రపంచం లోనే అత్యున్నత అవార్డ్స్ అయినా ఆస్కార్స్ గెలిచినందుకు గాను #RRR మూవీ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకి అవార్డు లభించడం అనేది భారతీయ సినీ చరిత్ర లో అద్భుతమైన ఘట్టం.ఇది కేవలం తెలుగు జాతి మాత్రమే కాదు, మన దేశం మొత్తం గర్వించదగ్గ విషయం.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కి, లిరిక్ రైటర్ చంద్ర బోస్ కి మరియు #RRR మూవీ టీం కి నా శుభాకాంక్షలు, అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం గా అవార్డు గెలిచినందుకు గాను ‘ఎలిఫెంట్ విష్పర్స్’ కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ బాలయ్య బాబు ఈ సందర్భంగా మాట్లాడాడు.అంత బాగానే ఉంది కానీ హీరోల పేర్లు తియ్యకపోవడమే కాస్త ఇబ్బంది కలిగించింది అని అంటున్నారు అభిమానులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper