ఎంటర్టైన్మెంట్Dry Fruits Benefits : ఎండు ఫలాలు డ్రైఫ్రూట్ లతో ఎన్ని లాభాలో?

Dry Fruits Benefits : ఎండు ఫలాలు డ్రైఫ్రూట్ లతో ఎన్ని లాభాలో?

Dry Fruits Benefits : ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికి శ్రద్ధ పెరుగుతోంది. ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్) తింటే కలిగే లాభాలపై అందరికి గురి పెరుగుతోంది. దీంతో ఖర్చు ఎక్కువైనా సరే వాటిని కొనుగోలు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. జీడిపప్పు, బాదంలలో ఉండే కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పిస్తాలో బీ6 విటమిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. ఇందులో ఉండే కొవ్వులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. ఎండు ఫలాల తీసుకుని మన నాడీ వ్యవస్థను బాగు చేసుకునేందుకు వాటిని తినాలని చూస్తున్నారు.

ఇక ఖర్జూరాలు కూడా మనకు ఎంతో ఉపకరిస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదం చేస్తాయి. రక్తనాళాల్లో సమస్యలు రాకుండా చేస్తాయి. ఖర్జూరాలు తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఎండు ద్రాక్షల్లో ఐరన్ ఉంటుంది. ఇవి రక్తహీనత రాకుండా నివారిస్తాయి. ఇందులో పాస్పరస్, పొటాషియం, మెగ్నిషియం రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.

జీడిపప్పులో రాగి సత్వం ఉంటుంది. దీంతో మన శరీరానికి శక్తి వస్తుంది. మెగ్నిషియం, కాల్షియం, కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎండు ద్రాక్షల్లో విటమిన్ ఎ, కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకల పుష్టికి సాయపడతాయి. కంటి చూపు మందగించకుండా తోడ్పడుతుంది. బాదం పప్పులో కాల్షియంతో పాటు విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఎముకల ఇమ్యూనిటీకి సాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

బాదంలు పొట్టు తీయకుండా తింటేనే మంచిది. అలా తింటే అందులో ఉండే ప్రొటీన్లతో మన గుండెకు కాపలాగా నిలుస్తాయి. పొట్టులో కూడా మనకు మంచి చేసే విటమిన్లు ఉండటం గమనార్హం. అక్రోట్లు కూడా మనకు ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు, ఆమ్లాలు ఉంటాయి. మెదడుకు ఇవి ఎంతో మేలు కలిగిస్తాయి. దీంతో ఎండు ఫలాలు ఎక్కువగా తీసుకుంటే మనకు మంచి లాభాలు ఉన్నందున వాటిని మనం నిరంతరం తీసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటే మంచిది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Wimbledon : వింబుల్డన్ విజేతకు 35 కోట్ల ప్రైజ్ మనీ మాత్రమే కాదు.. అంతకుమించి సౌకర్యాలు, సదుపాయాలు..

Wimbledon  టెన్నిస్ చరిత్రలో గ్రాండ్ స్లామ్ లలో ప్రత్యేకమైనది వింబుల్డన్. ఇంగ్లాండ్ వేదికగా ప్రతి ఏడాది ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో విజయం సాధించడానికి ఆటగాళ్లు విపరీతంగా శ్రమిస్తారు. నువ్వా...

Hair fall control: జుట్టు రాలుతోందా? దేశంలోని టాప్ 5 బెస్ట్ హెయిర్ ఆయిల్స్ ఏంటో తెలుసా?

Hair fall control : జుట్టుకు నూనె రాసుకోవడం చాలా అవసరం. చుండ్రు, జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలతో చాలా మంది బాధ పడుతుంటారు. అయితే ఏ సమస్యకు ఏ షాంపూ...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper