Homeఎంటర్టైన్మెంట్Prabhas Netflix : ప్రభాస్ కు ఘోర అవమానం 

Prabhas Netflix : ప్రభాస్ కు ఘోర అవమానం 

Prabhas Netflix  సున్నితమైన అంశాలను టచ్ చేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరో అభిమానుల జోలికి పోకూడదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. తమ హీరోని ఎవరైనా అవమానించారని తెలిస్తే వాళ్లకు ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తారు. గతంలో చాలా మందికి ఈ అనుభవమైంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ఆ సంస్థ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ వివాదానికి కారణమైంది. ప్రభాస్ సాహో సినిమాను కించపరిచేలా చేసిన కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో మంట రగిలించింది.

నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా సాహో మూవీలోని ఒక యాక్షన్ సీన్ షేర్ చేసి… ఇది కూడా యాక్షనేనా అని కామెంట్ పెట్టింది. ఈ విషయం ప్రభాస్ అభిమానుల వరకూ చేరింది. ప్రభాస్ ని అవమానిస్తున్నట్లున్న ఆ పోస్ట్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో నెట్ఫ్లిక్స్ కి ఇండియాలో చరమగీతం పాడతామని శబధం చేస్తున్నారు. బ్యాన్ నెట్ఫ్లిక్స్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. తమ మొబైల్స్ నుండి నెట్ఫ్లిక్స్ యాప్స్ తొలగిస్తూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ చర్యలకు నెట్ఫ్లిక్స్ ఇండియా వణికిపోతుంది. ఈ వివాదం ఎక్కడకెళుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఇండియాలో నెట్ఫ్లిక్స్ బిజినెస్ అంతంత మాత్రంగా ఉంది. సబ్స్క్రైబర్స్ ని ఆకర్షించలేక నానా పాట్లు పడుతుంది. ఈ వివాదాలతో నెట్ఫ్లిక్స్ బిజినెస్ మరింత డామేజ్ కావొచ్చు. అనవసరంగా ప్రభాస్ అభిమానులను గెలికి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకున్నారు. సాహో ప్రభాస్ కెరీర్ లో అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో అనుకున్న స్థాయి ఆడలేదు.

నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సాహో వరల్డ్ వైడ్ రూ. 460 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించింది. హిందీలో సాహో హిట్ కావడం విశేషం. సాహో హిందీ వర్షన్ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచాయి. దీంతో ఆయన ఒక సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నుండి ఆదిపురుష్, సలార్ విడుదల కానున్నాయి.

https://twitter.com/NetflixID/status/1587806745279307776?s=20&t=7WfQX9Ew9g25UPrLVt_ZkA

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper