spot_img
Homeఎంటర్టైన్మెంట్Deepika Padukone Oscars: #RRR కి వచ్చిన ఆస్కార్ అవార్డుని చూసి కన్నీళ్లు పెట్టుకున్న దీపిక...

Deepika Padukone Oscars: #RRR కి వచ్చిన ఆస్కార్ అవార్డుని చూసి కన్నీళ్లు పెట్టుకున్న దీపిక పడుకొనే.. వైరల్ అవుతున్న వీడియో

Deepika Padukone Oscars
Deepika Padukone Oscars:

Deepika Padukone Oscars: దేశం మొత్తం గర్వించే విధంగా నేడు #RRR మూవీ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మరియు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మా ఇండస్ట్రీ గొప్ప అంటే మా ఇండస్ట్రీ గొప్ప అంటూ నిన్న మొన్నటి వరకు గొడవలు పడే వాళ్ళు కూడా మన తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా చూస్తూ ప్రశంసలు కురిపించడం, గర్వంగా చెప్పుకోవడం వంటి దృశ్యాలు నేడు అభిమానులకు గూస్ బంప్స్ రప్పించాయనే చెప్పాలి.

ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లకు మన సౌత్ సినిమాలు అంటే ఎంత చిన్న చూపు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు కూడా మన విజయాన్ని వాళ్ళ విజయం గా మనస్ఫూర్తిగా చెప్పుకోవడాన్ని చూస్తుంటే తెలుగు వాళ్లకు ఎంత గర్వంగా ఉండి ఉంటుందో ఊహించడానికి మాటలు కూడా సరిపోవు.

Deepika Padukone Oscars
Deepika Padukone Oscars

ఇది ఇలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే #RRR కి ఆస్కార్ అవార్డు వచ్చింది అన్ని తెలియగానే ఆమె రియాక్షన్ ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు.ఆనందం తో వచ్చిన కన్నీళ్ళతో పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆమె రియాక్షన్ లో మన తెలుగు సినిమా మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె మన తెలుగు హీరో ప్రభాస్ తో ప్రాజెక్ట్ k చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సమయం లోనే ఆమెకి మన తెలుగు సినిమాలు అన్నా, ఇక్కడి హీరోలన్నా అభిమానం పెరిగి ఉండొచ్చు అన్ని అభిమానులు అనుకుంటున్నారు.ఏది ఏమైనా ఈరోజు దీపిక పడుకొనే ఇచ్చిన రియాక్షన్ మన టాలీవుడ్ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Oktelugu Epaper