spot_img
Homeటెలివిజన్‌Vindhya Vishaka: పిల్లల్ని కనకపోయినా పేర్లదు, బాగా ఎంజాయ్ చేయమని అమ్మ చెప్పింది... స్టార్ యాంకర్...

Vindhya Vishaka: పిల్లల్ని కనకపోయినా పేర్లదు, బాగా ఎంజాయ్ చేయమని అమ్మ చెప్పింది… స్టార్ యాంకర్ వింధ్య విశాఖ షాకింగ్ కామెంట్స్

Vindhya Vishaka: స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మా మ్యూజిక్, హెచ్ఎం టీవీ లలో పని చేసి గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా స్పోర్ట్స్ ఛానల్స్ లో తెలుగు ఫిమేల్ యాంకర్ గా రాణిస్తుంది. తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో వింధ్య హవా నడుస్తోంది. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి వింధ్య పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులు తనని ఎలా పెంచారో చెప్పుకొచ్చింది.

వింధ్య మాట్లాడుతూ .. ” మా అమ్మ బాగా చదువుకుంది. మా నాన్న రైతు. ఆయన ఆస్థి పరుడని అమ్మను ఇచ్చి పెళ్లి చేశారు. చిన్న వయసులో పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టారని బాధపడుతూ ఉంటుంది. మా అమ్మ నాకు ఒకే మాట చెప్తుంది. నువ్వు సొసైటీ కోసం ఆలోచించకు. ఈ ఏజ్ కి పెళ్లి చేసుకోవాలి. ఈ ఏజ్ లో పిల్లల్ని కనాలి. ఇలాంటి బట్టలు వేసుకోవాలి. ఇలాగే ఉండాలి వంటి ఆలోచనలు బ్రెయిన్ లో నుంచి తీసేయ్.

మేము ఏదైతే ఎంజాయ్ చేయలేకపోయామో .. నువ్వు ఎంజాయ్ చేయాలి. నువ్వు పిల్లల్ని కనకపోయినా పర్లేదు .. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్ .. నీకు నచ్చినట్టు ఉండు. ఎవరో ఏదో అన్నారని నీ ఇష్టాలను వదులుకోకు అని చెప్తుంది. పైగా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం అని .. నీ క్యారెక్టర్ ని నువ్వు కోల్పోకు. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్ .. ఎంజాయ్ చెయ్ అని చెప్తారు.

చిన్నప్పటి నుంచి అది చెయ్ .. ఇది చేయకు అని చెప్పలేదు” అన్నారు. వింధ్య విశాఖ కు ఫిమేల్ యాంకర్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సోషల్ మీడియాలో సైతం ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రో కబడ్డీ, ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్ కి వింధ్య విశాఖ తెలుగు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కూడా అయ్యాయని గతంలో చెప్పడం విశేషం..

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper