HomeఫోటోలుVaishnavi Chaitanya: పండగ పూట మెరిసిపోతున్న బేబీ బ్యూటీ..ఏం అందరా బాబూ.. ఫోటోలుసినిమా ఫొటోలు Vaishnavi Chaitanya: పండగ పూట మెరిసిపోతున్న బేబీ బ్యూటీ..ఏం అందరా బాబూ.. వైష్ణవి చైతన్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటిగా పేరు తెచ్చుకుంది. By Swathi Chilukuri Wednesday, 15 January 2025, 17:46 PM FacebookXWhatsAppCopy URL Vaishnavi Chaitanya వైష్ణవి చైతన్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె అందం, ప్రతిభ బలమైన ముద్ర వేసుకునేలా చేశాయి. తన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైష్ణవి ప్రయాణం హిట్ వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్‌తో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక ఈ సిరీస్ జూలై 2020లో యూట్యూబ్‌లో విడుదలైంది. దీనికి కె. సుబ్బు దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. వైష్ణవితో పాటు, ఈ ధారావాహికలో షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల, ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ బేబీ బేబీ సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకుంది. బేబీలో నెగిటివ్ గా కనిపించినా సరే తనకు ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నారు అని చెప్పారు. ఇక ఈ బ్యూటీ పండుగ సందర్భంగా ధరించిన దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. TagsVaishnaviVaishnavi Chaitanyavaishnavi chaitanya instagramvaishnavi chaitanya movies Share FacebookXWhatsAppCopy URL Previous articleSankranthi Kodi Pandalu : పట్టంటే దీనిదే.. లక్కంటే యజమానిదే.. పందెంలో కోటి గెలిచిన కోడిNext articleMega Heroes : మెగా హీరోలతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్న మంచు మనోజ్..తండ్రి మోహన్ బాబు కి దూరం! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ తో పెళ్లి పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన వైష్ణవి చైతన్య! Epic Movie: ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా? Bonalu Festival: బోనాలు జాతర లో హీరోయిన్స్ వైష్ణవి చైతన్య, ఫైరా అబ్దుల్లా చిందులు..వీడియో వైరల్ Vaishnavi Chaitanya: టాలీవుడ్ ‘బేబీ’ బోనమెత్తి నడిచొస్తుంటే.. ఆ వీడియో చూడాల్సిందే.. Nithiin Rapido Driver: ‘Rapido’ డ్రైవర్ గా మారిపోయిన హీరో నితిన్.. సంచలనంగా మారిన వీడియో.. Nithiin Malkajgiri Shooting: హైదరాబాద్ మల్కాజ్ గిరి కాలనీ లో హీరో నితిన్.. ఇంత సింపుల్ గా ఉన్నాడేంటి.. Most Popular Revanth Reddy: సిరిసిల్ల వేదికగా కేటీఆర్ ఆస్తులను బయటపెట్టిన రేవంత్.. ఇన్ని కోట్లు ఉన్నాయా.. Shubman Gill: గిల్ డబుల్ సెంచరీ.. వెస్టిండీస్ అస్సామే The Paradise Movie: 8 ఏళ్ళ తర్వాత నాని కి ఘోర అవమానం.. ఇది మామూలు దెబ్బ కాదు! IND vs WI: వేసిన బంతులు వేసినట్టే ఆకాశంలోకి.. హిట్ మ్యాన్ అంటార్రా బాబూ.. Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు ఎవరికి ఎంత ఇస్తారంటే? JioBharat 4G Phone : రూ.1,499కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు అన్లిమిటెడ్ కాల్స్, డేటా Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే!