HomeఫోటోలుSamantha : ఏంటి బ్రో ఇలా తయారైంది. కానీ అందానికి మాత్రం కొదువ లేదు. ఫోటోలుసినిమా ఫొటోలు Samantha : ఏంటి బ్రో ఇలా తయారైంది. కానీ అందానికి మాత్రం కొదువ లేదు. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. By Swathi Chilukuri Saturday, 18 January 2025, 16:54 PM FacebookXWhatsAppCopy URL Samantha ఇక సామ్ నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవల వల్ల విడాకులు తీసుకున్నారు. గతంలో సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. కానీ తర్వాత కోలుకొని ప్రేక్షకులకు మంచి వార్తను చెప్పింది. అందాల భామ సమంత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సమంత నటించిన ఖుషి సినిమా తెలుగులో మాత్రమే కాదు తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా విడుదల అయింది. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రేక్షకులను మెప్పించడంలో ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. ఇక సామ్ జిమ్ లో, ఇంట్లో, వెకేషన్ లో ఎక్కడికి వెళ్లి ఫోటోలు దిగినా సరే త్వరలోనే వైరల్ గా అవుతుంటాయి. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ సమంత. TagsbollywoodsamanthaSamantha Latest PhotosSamantha photos Viralstar heroinetollywood news Share FacebookXWhatsAppCopy URL Previous articleK Ravichandra Reddy: వైసీపీకి మరో నేత గుడ్ బై.. ఆ జిల్లాలో అపార నష్టంNext articleSankranthi Special : పందెంలో చనిపోయిన పుంజు ధర లక్ష రూపాయలు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Samantha: పుట్టబోయే బిడ్డకు అప్పుడే పేరు పెట్టేసిన సమంత..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో! Samantha Ruth Prabhu : గర్భం తోనే టీవీ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సమంత.. పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు.. Childhood Photos : ఈ ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్.. ఎవరో గుర్తుపట్టగలరా! Samantha Pregnancy: ప్రెగ్నన్సీ వచ్చినా సమంత అసలు తగ్గడం లేదుగా.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ ఫోటోలు.. Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Most Popular TANA Mid Atlantic : చెస్ బోర్డుపై భవిష్యత్ ప్రతిభకు బాట.. తానా మిడ్ అట్లాంటిక్ వినూత్న కార్యక్రమం Renault Triber Turbo : రూ.7.84 లక్షలకే అదిరిపోయే 7 సీటర్ కారు.. పైగా 21kmpl మైలేజీ, 100hp పవర్! old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా మారుతుంది.. TANA New England : బోస్టన్లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత విభావరి Madhapur Crime : మాదాపూర్ OYOలో ఆ రాత్రి జరిగింది ఇదే.. నోరువిప్పిన ప్రియుడు CM Vijay : సీఎం విజయ్ చేసిన మరో గొప్పపని Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Flipkart big billion days: YouTube premium ఉచితంగా కావాలా..Flipkart లో ఈ సీక్రెట్ ఆఫర్ గురించి తెలుసా.. Revanth Reddy: పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన రేవంత్ రెడ్డి