HomeఫోటోలుKeerthy Suresh: పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్న కీర్తి సురేష్. ఎందుకంటే? ఫోటోలుసినిమా ఫొటోలు Keerthy Suresh: పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్న కీర్తి సురేష్. ఎందుకంటే? Keerthy Suresh పెళ్లి చేసుకున్న తర్వాత మరింత అందంగా మారింది కీర్తి సురేష్. By Swathi Chilukuri Thursday, 24 April 2025, 13:13 PM FacebookXWhatsAppCopy URL Keerthy Suresh పెళ్లి చేసుకున్న తర్వాత మరింత అందంగా మారింది కీర్తి సురేష్. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది కీర్తి. మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. ఈమె చీరల్లో చాలా అందంగా కనిపిస్తుంటుంది. కానీ కేవలం వీటిని మాత్రమే కట్టుకుంటుంది అని అర్థం కాదండోయ్. క్లాస్ డ్రెస్ లలో, మోడ్రన్ డ్రెస్ లలో కూడా ఫుల్ గా ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. దసరా సినిమాలో నటించి తనలో ఉన్న విలేజ్ గర్ల్ ను కూడా నిద్రలేపింది. ఇక మహానటి సినిమాతో తన ప్రస్థానం మొదలు అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో సావిత్రి పాత్రలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది కీర్తి. Tagskeerthi suresh photos latestKeerthy Sureshkeerthy suresh husbandkeerthy suresh photos Share FacebookXWhatsAppCopy URL Previous articleIndia Us Trade Talks: భారత్–అమెరికా వాణిజ్య చర్చలు.. సుంకాల తగ్గింపుపై ట్రంప్ ఆశలు!Next articleUS Visa: అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వీసాల రద్దుకు బ్రేక్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Keerthy Suresh: ‘ఓటీటీ’ లోకి సరికొత్త వెబ్ సిరీస్..క్రూరమైన విలన్ గా కీర్తి సురేష్! The Paradise: ప్యారడైజ్ లో కీర్తి సురేష్ సాంగ్ లోనే కాదు మూవీలోనూ నటిస్తుంది…తన క్యారెక్టర్ ఇదే… Anil Ravipudi: టైటిల్ ని చూసి కోపంతో అనిల్ రావిపూడి పీక పట్టుకున్న విక్టరీ వెంకటేష్.. వీడియో వైరల్.. Keerthy Suresh: ‘ది ప్యారడైజ్’ లో ఐటెం సాంగ్ కోసం కీర్తి సురేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ రేంజ్ టైమింగ్ ఊహించలేదు.. Vijay Deverakonda : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యే హీరో హీరోయిన్స్ వీళ్లే… Most Popular Trisha Krishnan: విజయ్ సపోర్ట్.. త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్.. ఈ సీన్ అదిరిందిగా Suma Kanakala: ‘యాంకర్ సుమ నా ప్రాణదాత’ అంటూ కన్నీరు పెట్టుకున్న సీనియర్ నటి! Comedian Vadilvelu: 100 కోట్ల రూపాయలతో ఇంటిని నిర్మించుకున్న స్టార్ కమెడియన్! Bigg Boss 10 Telugu: రోహిత్ ని మరో రెండు వారాలు గేమ్స్ ఆడనివ్వకుండా చేసిన నాగార్జున! Dark Chocolate Trailer: బిందు మాధవి ‘డార్క్ చాకలేట్’ ట్రైలర్ రివ్యూ..ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు రావడం చాలా అరుదు! IND W vs ZIM W: 19 పరుగులకు రెండు వికెట్లు.. హర్మన్, దీప్తి సెంచరీల సునామీ.. పాపం జింబాబ్వే Anant Seva Foundation : మళ్లీ కంటతడి పెట్టించిన అనంత్ అంబానీ.. ఓ పేద కార్మికుడి కష్టానికి దక్కిన అరుదైన గౌరవం! Babar Azam: ఆరంభ శూరత్వం.. ఈ పాక్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడం బెటర్ Telangana BJP : తెలంగాణలో బీజేపీ ఏదో చేస్తోంది?