HomeఫోటోలుAshu Reddy: ఏంటి అషు ఆ అందం.. రోజు అందాన్నే తింటావా ఏంటి? ఫోటోలుసినిమా ఫొటోలు Ashu Reddy: ఏంటి అషు ఆ అందం.. రోజు అందాన్నే తింటావా ఏంటి? Ashu Reddy అషు రెడ్డి తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. By Swathi Chilukuri Wednesday, 16 April 2025, 12:49 PM FacebookXWhatsAppCopy URL Ashu Reddy (1) అషు రెడ్డి తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. సాంప్రదాయ చీర అయినా, మోడ్రన్ దుస్తులు అయినా, సాధారణ దుస్తులు అయినా అషు లుక్స్ వేరే లెవల్ లో ఉంటాయి ఈమె ఇన్ స్టా స్క్రోల్ చేస్తే ఫ్యాషన్ గురించి ఒక మంచి పట్టు వస్తుంది. లుక్స్ ని సరైన మేకప్, యాక్సెసరీస్, పోజులతో ఎలా మ్యాచ్ చేసుకోవడంలో మంచి ట్రెండ్ ను ఫాలో అవుతుంటుంది. ఆమె స్టైల్స్ ని అప్రయత్నంగా మారుస్తుంది. అందుకే నెక్ట్స్ ఫోటో ఎప్పుడు అప్లోడ్ చేస్తుందని ఎదురుచూస్తారు అభిమానులు. అషు రెడ్డి మొదట బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కనిపించి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఇక ఈ బ్యూటీ సమంత లా ఉందని చాలా మంది లైక్ చేశారు కూడా. TagsAshu ReddyAshu Reddy Photo gallaryashu reddy photostollywood news Share FacebookXWhatsAppCopy URL Previous articleKS Jawahar: ఆ ఎమ్మెల్యే ఔట్.. మాజీ మంత్రికి చంద్రబాబు పిలుపు!Next articleVidura Niti: కష్టాలు రాకుండా ఉండాలంటే.. విదురనీతి ఏం చెబుతుందంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Sudigali Sudheer: ఇంత సంపాదించినా.. సుధీర్ చేతిలో ఒక్క రూపాయి లేదు.. Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. కాబోయే వధువు ఎవరంటే.. January 12 Vidudala: జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా.. Chiranjeevi:బిగ్గర్ దెన్ బచ్చన్.. అలాంటి చిరంజీవి ఎందుకు సైలెంట్ అయ్యారు.. ఆరోజుల్లో ఏం జరిగింది Aadarsha Kutumbam vs AK47 Movie : బాక్సాఫీస్ బరిలో ‘ఆదర్శ కుటుంబం’ వర్సెస్ ‘కల్ట్’.. తొలి రోజే తేలిపోయిన ఆధిపత్యం! Ali Wife Zubeda Sultana Begum : అందరినీ నవ్వించే అలీ కన్నీళ్లు.. భార్య కోసం తల్లడిల్లిన క్షణాలు చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే! Most Popular Samsung Galaxy S27 Ultra ప్రాసెసర్ మిస్టరీకి తెరపడినట్లేనా? Kaushal Manda: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్! Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క పైసా కూడా లేదా? బయటపడ్డ సంచలన నిజం! Oppo Pad 6F : భారత మార్కెట్లోకి ఒప్పో కొత్త టాబ్లెట్.. Oppo Pad 6F లిస్టింగ్.. వెంటనే త్వరపడండి.. WhatsApp Android Update : వాట్సాప్లో కొత్త అప్డేట్.. ఇక కాంటాక్ట్స్ కోసం ప్రత్యేక ట్యాబ్! అదిరిపోయే ఫీచర్లు TANA Charlotte : రోడ్లను దత్తత తీసుకున్న తెలుగు ఎన్నారైలు.. చార్లెట్లో సేవాభావానికి విద్యార్థుల చేయూత Penamaluru MPTC Elections : రిక్షా వాలా.. ఆటోడ్రైవర్.. సామాన్యులే ‘సైకిల్’ సారథులు.. Ramayana Movie: గంటకు లక్ష టిక్కెట్లు..ఆల్ టైం వరల్డ్ రికార్డు సృష్టించిన ‘రామాయణ’ మూవీ! Scene Movie: 3 రోజుల్లో 120 కోట్లు రాబట్టిన సూర్య ‘సీన్’..తెలుగు రాష్ట్రాల నుండి ఎంత వచ్చిందంటే!