HomeఫోటోలుAnasuya : అనసూయ క్యూట్ పిక్స్.. చీరలో కూడా అదరగొట్టిన భామ.. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : అనసూయ క్యూట్ పిక్స్.. చీరలో కూడా అదరగొట్టిన భామ.. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ అమ్మడుకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది అనడంలో సందేహం లేదు By Swathi Chilukuri Tuesday, 29 October 2024, 18:00 PM FacebookXWhatsAppCopy URL Anasuya ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజా పేరు బాగా వినిపిస్తుంది.Photo Credit Instagram న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ అమ్మడుకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది అనడంలో సందేహం లేదు.Photo Credit Instagram ఈ వేదిక ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది అమ్మడు.Photo Credit Instagram క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి సూపర్ నటిగా కూడా పేరు సంపాదించింది అను.Photo Credit Instagram రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.Photo Credit Instagram వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా ఎదిగింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు అమ్మడు రేంజ్.Photo Credit Instagram యాంకర్‌గా , హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రల్లో మెప్పించిన ఈ అమ్మడు అందాలతో కూడా ఆకట్టుకుంటుంది.Photo Credit Instagram ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.Photo Credit Instagram TagsanasuyaAnasuya BharadwajAnasuya PhotosAnasuya Saree PhotosAnchor Anasuyatollywood newsViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleCancer Treatment: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంతోషంలో రొమ్ము, క్యాన్సర్ బాధితులుNext articleAdivi Sesh: అడవి శేష్ క్రేజ్ ని తెగ వాడేస్తున్న అల్లు అర్జున్ టీం..వైరల్ గా మారిన అడవి శేష్ లేటెస్ట్ పోస్ట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anchor Anasuya: ఈ వయస్సులో ఇవేమి పనులు అనసూయ..సంచలనం రేపుతున్న వీడియో! Anchor Anasuya: విష్ణు ప్రియనే మించిపోయిన యాంకర్ అనసూయ.. సెగలు పుట్టిస్తున్న లేటెస్ట్ వీడియో! Anchor Anasuya: ‘భర్త చనిపోతే’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అనసూయ.. వీడియో వైరల్.. Anasuya Bharadwaj : తీవ్ర వివాదంలో అనసూయ.. సంచలన వీడియో రిలీజ్.. Anasuya Bharadwaj: అనసూయ అందాలు.. Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ తో డైరెక్టర్ సుకుమార్ సరికొత్త ప్రయోగం.. తేడా కొడితే అంతే సంగతులు.. Most Popular Jailer 2 trailer: రజినీ స్వాగ్ ఉంది.. కామియోల పండగ అదిరింది..మరి అసలు విషయమేదీ? pawan kalyan : కొత్త వెర్షన్లో పవన్ కల్యాణ్.. అభిమానులు ఏమైపోవాలి? Amazon, Flipkart Sale : ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ నియో సహా యాపిల్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది? Jailer 2 Trailer : ‘జైలర్ 2’ ట్రైలర్ : మళ్లీ వచ్చేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్.. ఈసారి మరింత యాక్షన్ డోస్ Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ West Bengal Politics : సాంస్కృతిక జాతీయవాదం దిశగా అడుగులేస్తున్న బెంగాల్ సమాజం