Viral Video: నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారాలు ఎప్పుడూ బయటికి రావద్దని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే అవి కేవలం భార్యాభర్తలకు సంబంధించినవి మాత్రం కావడం వల్ల.. బయటికి పొక్క కూడదని చెబుతుంటారు. నేటి కాలంలో అలా పరిస్థితి లేదు. పైగా బరితెగించడం అనేది కామన్ అయిపోయింది. పెళ్ళికానివారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. సుఖం కోసం తాపత్రయపడుతున్నారు. మనసులు కలవడమే ఆలస్యం.. తనువులను కలపడానికి తాపత్రయపడుతున్నారు. దీనికోసం ఎంత దాకైనా వెళ్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల నేటి తరం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. హద్దు అదుపు అనేది లేకుండా వ్యవహరిస్తోంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఇద్దరు యువతీ యువకులు రెచ్చిపోతున్నారు. తమను సభ్య సమాజం చూస్తోంది అనే సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ముద్దులతో రెచ్చిపోయారు. గట్టిగా ఆలింగనం చేసుకుంటూ వయసు తాపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేశారు. ఇది సినిమా షూటింగో, ప్రవేట్ వీడియో సాంగో అని చాలామంది అనుకున్నారు. కానీ వారిద్దరు చేస్తోంది అది కాదట.. పైగా వారిద్దరు ప్రేమలో ఉన్నారట. ప్రేమలో ఉంటే ఉన్నారు గాని.. పెళ్లి చేసుకొని ఈ పనులు చేస్తే బాగుండేది. కాకుండా ప్రేమలో ఉంటూనే భార్యాభర్తలు అయిపోయారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాన్ని.. నాలుగు దిక్కుల దాకా తీసుకొచ్చారు. ఒకరిని ఒకరు విడవకుండా ఉండలేము అన్నట్టుగా రెచ్చిపోయారు.
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ప్రీతిని పెట్టుకున్నట్టు.. ఆ యువకుడు ఆ యువతిని తనివి తీరా ముద్దులు పెట్టుకున్నాడు. లిప్ టు లిప్ కిస్ లు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆ అమ్మాయి కూడా అదే స్థాయిలో రెచ్చిపోవడం మొదలుపెట్టింది. అతడు కొన్ని ముద్దులిస్తే.. ఆమె ఏకంగా మల్లికా శరావత్ లాగా మారిపోయింది. మర్డర్ సినిమాలో గనుక ఇమ్రాన్ హస్మీకి ఇచ్చినట్టు ముద్దులు ఇచ్చి అతడిని మరింత రెచ్చగొట్టింది.
ఈ వీడియో చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కాలంలో యువతకు ఇదేంపాడు రోగం అంటూ మండిపడుతున్నారు..” వారిద్దరిని చూస్తుంటే కాలేజీకి వెళ్లే వారిలాగే కనిపిస్తున్నారు. అటువంటివారు బుద్ధిగా చదువుకోవాల్సింది పోయి ఇలాంటి చెడ్డ పనులు చేయడం ఏంటి.. ఇలాంటి వీడియోలు బయటకు వస్తే వారి తల్లిదండ్రులు ఎలా తల ఎత్తుకొని తిరుగుతారు.. నేటి కాలంలో యువత ఎలా చెడిపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Ila Unnaru entra pic.twitter.com/kgFjKCyY5N
— Addicted To Memes (@Addictedtomemez) October 11, 2025