spot_img
Homeవింతలు-విశేషాలుMost mysterious places: శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ఈ మూడు ప్రదేశాలు..

Most mysterious places: శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ఈ మూడు ప్రదేశాలు..

Most mysterious places: ఈ ప్రపంచం ఎన్నో వింతలు.. విశేషాలను కలిగి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రదేశాలు.. వస్తువులు.. జంతువులు కొంతవరకు మాత్రమే. ఇంకా తెలియని ఎన్నో అద్భుతాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కొందరు శాస్త్రవేత్తలు ఒక్కొక్కటి వాటిని వెలికి తీస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలకు అంత చిక్కని ఐదు రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ఎంత పరిశోధించినా అందులో ఏముందని విషయం కనుక్కోలేకపోతున్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చిన మానవుడు ఆ తర్వాత ఎన్నో పరిణామక్రమాల మధ్య అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అయితే దాదాపు ప్రతి ప్రదేశం.. ప్రతి వస్తువు ఎందుకు ఏర్పడిందో సాంకేతికతను ఉపయోగించి తెలుసుకుంటున్నాడు. కానీ ప్రపంచంలో ఉన్న ఈ ఐదు ప్రదేశాల గురించి తెలుసుకోలేకపోతున్నాడు. అవేంటంటే?

Mount Lyco:
ఆఫ్రికా ఖండంలోని Mosambique అనే ప్రాంతంలో లైకో అనే పర్వతం ఉంది. ఈ పర్వతం ఉన్నప్పు బండరాయిలా ఉంటుంది. 11 మీటర్ల ఎత్తు ఉన్న ఈ పర్వతంపై పరిశోధన చేయడానికి ఎంతోమంది ప్రయత్నించారు. అయితే 2018 లో డ్రోన్ ద్వారా సర్వే చేశారు. దీనిపై ఒక అడవిని గుర్తించారు. దీని వయసు లక్షల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే డ్రోన్ ద్వారా వీరు కొన్ని రకాల వింత జంతువులను, కీటకాలను మొత్తం కలిపి 700 వరకు కనుక్కున్నారు. ఇప్పటివరకు ఎక్కడా చూడని ప్రత్యేకమైన కప్పలు ఇక్కడ కనిపించాయి. ప్రొఫెసర్ జూలియన్ బృందానికి ఇక్కడ మూడు మట్టి కుండలు లభించినట్లు చెబుతున్నారు. ఇవి ప్రాచీన కాలానికి సంబంధించినవే అని గుర్తించారు. అయితే లైకో పర్వతం చుట్టూ అగ్నిపర్వతం ఉండేదని.. కోతకు గురికావడంతో చివరకు ఈ రాయి మిగిలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Well of Barahout:
యమన్ దేశంలో ఒక బావిలో కనిపించే ఈ ప్రదేశం చాలా ఉచితంగా ఉంటుంది. దీనినే నరక ద్వారం అది కూడా అంటారు. యమన్ దేశంలో ఆల్ మహారాజ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ లోకి వెళితే తిరిగివచ్చే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. ఈ భావి 30 అడుగుల లోతు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ భావి మధ్యలో ఒక పెద్ద రాయిని గుర్తించారు. ఈ రాయి రాక్షసుడి చేతివలె ఉంటుంది. రాత్రివేళ ఈ భావిలో నుంచి భయంకరమైన ధ్వనులు వస్తుంటాయి. 2018 వ సంవత్సరంలో కొందరు పరిశోధకులు ఈ భావిలోకి దిగేందుకు ప్రయత్నించారు. కానీ దట్టమైన చీకటి ఉండడంతో చివరి వరకు చేరకుండా తిరిగి వచ్చేశారు. కొందరు దీనిని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని అంటుండగా.. మరి కొందరు మాత్రం ప్రాచీన మానవులు దీనిని ఏదో అవసరం కోసం ఏర్పాటు చేసుకున్నారని తెలుపుతున్నారు.

The Eve:
దక్షిణ అమెరికాలోని అర్జెంటుగా దేశంలో చందమామ ఆకారంలా ఒక ప్రదేశం ఆసక్తిని రేపుతుంది. అంతేకాకుండా గుండటి ప్రదేశం నీళ్లపై తిరుగుతూ ఉంటుంది. 120 మీటర్ల వెడల్పుతో ఉన్న గుండెటి ప్రదేశం నీటిపై తేలియాడుతూ కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఇక్కడ వింతైన విలువ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కొందరు ఈ ప్రాంతానికి గ్రహాంతర వాసులు వస్తుంటారని చెబుతున్నారు. 2016లో కొందరు శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి.. పరిశీలించగా ఇక్కడ ఏవో వింతైన శబ్దాలు వినిపించినట్లు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper