Homeఎంటర్టైన్మెంట్Satvika Veeravalli: 'ఆకాశంలో ఒక తార' మూవీ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు.....

Satvika Veeravalli: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు.. ఇదేమి రేంజ్ సామీ!

Satvika Veeravalli: రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎంతటి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. కలెక్షన్స్ కూడా మొదటి రోజుతో పోలిస్తే చాలా బాగా పెరిగాయి. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సాత్విక వీరవల్లి కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి, నటనలో కూడా అదరగొట్టేసింది. అయితే […]

Satvika Veeravalli: రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎంతటి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. కలెక్షన్స్ కూడా మొదటి రోజుతో పోలిస్తే చాలా బాగా పెరిగాయి. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన సాత్విక వీరవల్లి కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి, నటనలో కూడా అదరగొట్టేసింది. అయితే ఎవరు ఈ సాత్విక వీరవల్లి?, ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? వంటివి తెలుసుకునే ప్రయత్నం చేయగా, పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈమె అమెరికా లో ‘ఒరాకిల్ సెర్నర్’ అనే కంపెనీ లో సీనియర్ కన్సల్టెంట్ గా ,ఇంటర్ ఆపరేబిలిటీ ప్రాజెక్ట్ మ్యానేజర్ గా పనిచేసింది. నెలకు లక్షల్లో సంపాదించేది. కానీ సినిమాల మీద ఆసక్తి ఉండడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది.

ఇప్పుడు ‘ఆకాశం లో ఒకతార’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో , సాత్విక కి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్ల వెల్లువ కురుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఇంటర్నేషనల్ ఫిలిం లో సాత్విక కి హీరోయిన్ గా నటించే అవకాశం దక్కిందని టాక్. ఈమెకు సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేశారట మేకర్స్. ఈ చిత్రం తో మరి కొన్ని క్రేజీ పాన్ ఇండియన్ మూవీస్ లో కూడా ఈమెకు అవకాశాలు వచ్చినట్టు తెలుస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ హాట్ బ్యూటీ మేనియా నే కనిపిస్తోంది. రిస్క్ చేసి లక్షలు తెచ్చిపెట్టే జాబ్ ని వదిలేసినందుకు ప్రతిఫలంగా మంచి కెరీర్ ని సొంతం చేసుకుంది. మరి ఈ బ్యూటీ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం అవుతుందా? , లేదా ఇతర ఇండస్ట్రీస్ లో కూడా అవకాశాలు సంపాదిస్తూ తన సత్తా చాటుతుందా అనేది వేచి చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper