Local Body Elections: మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన తన సత్తా చాటుతూ 100 శాతం స్ట్రైక్ రేట్ దిశగా అడుగులు వేస్తోంది. జనసేన అభిమానులు సోషల్ మీడియా లో ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. 31 వ వార్డు నుండి జనసేన కార్పొరేటర్ గా పోటీ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మాన్యాల శ్రీనివాస్ భారీ మెజారిటీ తో గెలుపొందాడు. ఈ సందర్భంగా మహేష్ , పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తమ ఐక్యత గ్రౌండ్ లెవెల్ లో ఈ స్థాయిలో ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. సినిమాల్లో మా ఇద్దరి హీరోలకు భారీ పోటీ ఉండొచ్చేమో కానీ , బయట అభిమానులు మాత్రం స్నేహం ఉంటారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Local Body Elections: జనసేన నుండి పోటీ చేసి కార్పొరేటర్ గా గెలిచిన మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్!
Local Body Elections: మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన తన సత్తా చాటుతూ 100 శాతం స్ట్రైక్ రేట్ దిశగా అడుగులు వేస్తోంది. జనసేన అభిమానులు సోషల్ మీడియా లో ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. 31 వ వార్డు నుండి జనసేన కార్పొరేటర్ గా పోటీ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మాన్యాల శ్రీనివాస్ భారీ మెజారిటీ తో […]