గోడకూలి ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జోధ్ పూర్ లోని బస్ని పారిశ్రామిక వాడలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 40 వేల చొప్పున ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రకటించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: The wall crash killed 8 people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com