బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహమ్మద్ సోజిబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. టీ-20 టీంలో తనకు చోటు దక్కలేదనే నిరాశతో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. మహమ్మద్ సోజిబ్ మృతిని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి హస్మోత్ అలీ ధ్రువీకరించారు. 2018 అండర్ -19 వరల్డ్ కప్ లో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న సోజిబ్ టీ-20లో తనకు కచ్చితంగా అవకాశం ఉంటుందని తన స్నేహితులకు చెప్పేవాడట. అయితే తాను అనుకున్న కోరిక నేరవేరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలుపుతున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Former cricketer mahammad sojib commits suicide
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com