spot_img
Homeఎంటర్టైన్మెంట్Liger 4 Days Collections: లైగర్ 4 డేస్ కలెక్షన్స్.. భారీ నష్టాలు.....

Liger 4 Days Collections: లైగర్ 4 డేస్ కలెక్షన్స్.. భారీ నష్టాలు.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

Liger 4 Days Collections: పూరి – విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ కి ముందు భారీ అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.

Liger 4 Days Collections
Vijay Devarakonda

ముందుగా ఈ సినిమా 4 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 5.54 కోట్లు

సీడెడ్ 1.80 కోట్లు

ఉత్తరాంధ్ర 1.72 కోట్లు

ఈస్ట్ 0.86 కోట్లు

వెస్ట్ 0.56 కోట్లు

గుంటూరు 0.96 కోట్లు

కృష్ణా 0.70 కోట్లు

నెల్లూరు 0.51 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 4 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 12.65 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 25.32 కోట్లు వచ్చాయి.

తమిళనాడు 0.28 కోట్లు

కేరళ 0.23 కోట్లు

కర్ణాటక 0.88 కోట్లు

హిందీ 6.25 కోట్లు

ఓవర్సీస్ 3.30 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 4 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 23.59 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 47:18 కోట్లను కొల్లగొట్టింది

లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, నాలుగు రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. విజయ్ దేవరకొండ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, ఈ ‘ లైగర్’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ సినిమాకి 50 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Oktelugu Epaper