Homeఅత్యంత ప్రజాదరణఅరె.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో !

అరె.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో !

Rahul‘హ్యాపీడేస్‌’ అనే సినిమా అప్పట్లో అంటే.. 14 ఏళ్ల కిందట ఒక సంచలనం. కాలేజీ లైఫ్ ఎంత బాగుంటుందో చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమా చూసి ఇంజనీరింగ్ లో జాయిన్ వాళ్ళు వేలమంది ఉన్నారంటేనే ఈ సినిమా ప్రభావం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా శేఖర్‌ కమ్ములను డైరెక్టర్‌ గా మరో మెట్టు ఎక్కించిన ఈ సినిమా కూడా ఇదే,

అన్నిటికి మించి ఇండస్ట్రీకి కొత్త వాళ్ళను అందించింది ఈ సినిమా. వారిలో తమన్నా, నిఖిల్ లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇక వరుణ్ సందేశ్ ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇక హ్యాపీడేస్‌ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్‌ అయిన పాత్రలలో కీలకమైన పాత్ర ‘టైసన్‌’.

టైసన్‌ పాత్రలో తన నటనతో పరిపూర్ణంగా ఆకట్టుకున్నాడు రాహుల్‌. అయితే ఈ సినిమా చేస్తోన్న సమయంలో రాహుల్ మరీ బక్కగా ఉండేవాడు. అందుకే, అందరూ అతడిని బయట కూడా వెటకారంగా టైసన్‌ అని ఆటపట్టిస్తుండే వారట. ఇప్పుడు రాహుల్‌ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో మాస్ హీరోలా కనిపిస్తున్నాడు. సరికొత్త లుక్‌ లో కనిపిస్తోన్న రాహుల్ ను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఒకసారి రాహుల్ లుక్ పై మీరు కూడా లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rahul Dayakiran (@raahultyson)

 

View this post on Instagram

 

A post shared by Rahul Dayakiran (@raahultyson)

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper