spot_img
Homeఅత్యంత ప్రజాదరణPan Card : పాన్ కార్డును పోగొట్టుకున్నారా.. కొత్త కార్డును ఎలా పొందాలంటే?

Pan Card : పాన్ కార్డును పోగొట్టుకున్నారా.. కొత్త కార్డును ఎలా పొందాలంటే?

lost pan cardదేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పాన్ కార్డును కలిగి ఉన్నారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో పాటు కంపెనీలు అందించే ఆర్థిక సేవలను పొందాలంటే పాన్ కార్డును కచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వ యాజమాన్య కంపెనీలు అందించే ఆర్థిక సేవలను పొందాలన్నా పాన్ కార్డు ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే పాన్ కార్డును పోగొట్టుకుంటే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు.

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ కొత్త పాన్ కార్డును సులభంగా పొందవచ్చు. పాత వివరాలతో కూడిన కొత్త కార్డును పొందడం ద్వారా ఇబ్బందులు పడకుండా తప్పించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అత్యవసరంగా పాన్ కార్డ్ అవసరం అయితే ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకుని లావాదేవీలను జరపవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకునే వారు మొదట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ వెబ్ సైట్ కు లాగిన్ కావాలి.

https://www.utiitsl.com/ వెబ్ సైట్ లో పాన్ కార్డు సేవలను ఎంచుకుని డౌన్ లోడ్ ఈ పాన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. అందులో పుట్టినతేదీ వివరాలను, క్యాప్చా వివరాలను సమర్పించడం ద్వారా మీ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్‌ ద్వారా వన్ టైమ్ పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.

వన్ టైమ్ పాస్ వర్డ్ ను నమోదు చేసిన తర్వాత ఈ -పాన్ కోసం మీ డౌన్‌లోడ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ -పాన్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో అందించే వివిధ ఆర్థిక సేవల కోసం పాన్ కార్డును వినియోగించకూడదు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper