Homeబిజినెస్LIC Policy: ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్.. ప్రతి నెలా భారీ మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం?

LIC Policy: ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్.. ప్రతి నెలా భారీ మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం?

LIC Policy: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తుండగా ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ సరళ్ ప్లాన్‌ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా పెన్షన్ ను పొందాలని భావించేవాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ పాలసీలో ఒక్కసారి ప్రీమియం చెల్లించి జీవితకాలం సులభంగా పెన్షన్ ను పొందవచ్చు.

LIC Policy
LIC Policy

ప్రీమియం చెల్లించే మొత్తాన్ని బట్టి పెన్షన్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో మొదటిది టేమో లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్ కాగా పాలసీదారుడు చనిపోయిన తర్వాత ప్రీమియంను నామినీ పొందే అవకాశం ఉంటుంది. జాయింట్ లైఫ్ లాస్ట్ సర్వైవర్ యాన్యుటీ విత్ రిటర్న్ 100 పర్సెంట్ పర్చేజ్ ప్రైస్ భార్యాభర్త ఇద్దరూ పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది.

Also Read: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీకి అర్హులని చెప్పవచ్చు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వన్‌ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వెంటనే ఈ పాలసీ ద్వారా పెన్షన్ ను పొందవచ్చు. ఈ పాలసీపై ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి రుణం తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పెన్షన్‌ ను పొందే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ సిబ్బందిని సంప్రదిస్తే ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: బిజినెస్ ముచ్చట్లు : టుడే క్రేజీ బిజినెస్ అప్ డేట్స్ !

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper