spot_img
Homeలైఫ్ స్టైల్LIC Mutual Funds: ఎల్‌ఐసీ సూపర్ ఆఫర్.. ఐదేళ్లలో రెట్టింపు రాబడి పొందే అవకాశం?

LIC Mutual Funds: ఎల్‌ఐసీ సూపర్ ఆఫర్.. ఐదేళ్లలో రెట్టింపు రాబడి పొందే అవకాశం?

LIC Mutual Funds: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డబ్బు సంపాదించాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందాలని భావించే వాళ్లకు ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ డెట్ ఫండ్, ఈక్విటీ స్కీమ్స్ లో మంచి రాబడిని అందిస్తుండగా కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఐదు సంవత్సరాలలో రెట్టింపు రాబడిని పొందవచ్చు.
LIC Mutual Funds
ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లలో ఎక్కువ స్కీమ్ లు ప్రస్తుతం 16.5 శాతం నుంచి 18.5 శాతం వరకు మంచి రాబడిని అందిస్తుండటం గమనార్హం. ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ ప్రస్తుతం 16.3 శాతం వార్షిక రాబడిని అందిస్తోంది. ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఏకంగా 2.12 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. నెలకు ఈ స్కీమ్ లో 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత 5.8 లక్షల రూపాయలు పొందవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం లేదా నెలనెలా ఇన్వెస్ట్ చేయడం చేయవచ్చు. ప్రతి నెలా వచ్చే ఆదాయాన్ని బట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం లేదా నెలనెలా ఇన్వెస్ట్ చేసే విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. నెలకు 500 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

డెట్ ఫండ్స్ స్కీమ్స్ మంచి లాభాలను అందిస్తుండగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమయ్యే అవకాశం ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 18 శాతానికి పైగా రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper