spot_img
Homeలైఫ్ స్టైల్Ration Card:  మీకు రేషన్ సరుకులు అందడం లేదా.. కాల్ చేయాల్సిన నంబర్లు ఇవే?

Ration Card:  మీకు రేషన్ సరుకులు అందడం లేదా.. కాల్ చేయాల్సిన నంబర్లు ఇవే?

Ration Card:  దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. రేషన్ కార్డులు ఉన్నవాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్కీమ్స్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే రేషన్ కార్డులు ఉన్నా కొంతమందికి రేషన్ సరుకులు పొందే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేషన్ డీలర్లు సరుకులు ఇవ్వకపోయినా, సరుకులు తక్కువగా ఇచ్చినా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గతేడాది మార్చి నెల నుంచి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ ఏడాది మార్చి నెల వరకు ఈ స్కీమ్ అమలవుతుండగా కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ వల్ల కేంద్రంపై 2,60,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రేషన్ సరుకుల విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా ఏపీ ప్రజలు 18004252977 నంబర్ కు, తెలంగాణ ప్రజలు 180042500333 నంబర్ కు కాల్ చేయడం ద్వారా సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా డీలర్లు చేసే మోసాల గురించి కూడా సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ 5 కేజీల బియ్యం అందిస్తుండటం గమనార్హం. రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper