spot_img
Homeటాప్ స్టోరీస్YS Jagan mohan reddy : జగన్ ధోరణి అత్యంత ప్రమాదకరం జుగుప్సకరం..

YS Jagan mohan reddy : జగన్ ధోరణి అత్యంత ప్రమాదకరం జుగుప్సకరం..

ys jagan mohan reddy : వైఎస్ జగన్ ధోరణి చూస్తే చాలా జుగుప్సాకరంగా.. ప్రమాదకరంగా తయారైంది. జగన్ అదేంటో తెలుసుకుందాం.. జగన్ స్వతహాగా క్రిస్టియన్.. వాళ్ల ఫ్యామిలీ మొత్తం అదే ఫాలో అవుతుంటారు. వాళ్ల మత విశ్వాసం ప్రకారం వాళ్లు పెట్టుకున్నారు. వారిది గౌరవించాలి. హిందూ మతంకు కూడా వర్తిస్తుంది కదా..

ఇదే జగన్ మోహన్ రెడ్డి తిరుమల వెళ్లినప్పుడు రిజిస్ట్రర్ లో సంతకం చేయాలి. అబ్దుల్ కలాం సంతకం చేశారు. పవన్ సతీమణి ‘క్రిస్టియన్’ కాబట్టి రిజిస్ట్రర్ లో సంతకం చేయించారు. క్రిస్టియన్ అని చెప్పుకోవడమే కాదు.. దాన్ని ఇతర మతాలకు కూడా అప్లై చేయాలి. మిగతా మతాల మతవిశ్వాసాలు జగన్ కు పట్టవా?

అధికారం కోల్పోయిన తర్వాత తిరుమలకు జగన్ ఒక్కసారి కూడా వెళ్లలేదు. డిప్యూటీ సీఎం భార్యతోనే సంతకం చేసి వెళ్లినప్పుడు.. జగన్ కంపల్సరీ పెట్టాలి. అందుకే జగన్ వెళ్లడం లేదా?

జగన్ ధోరణి అత్యంత ప్రమాదకరం జుగుప్సకరం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular