ప్రజల సహకారంతో నే లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. పాతబస్తీలో లాక్ డౌన్ అములును సీపీతో పాటు పోలీసు అదనపు కమిషనర్ చౌహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ 99 శాతం మంది ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారు. కేవలం ఒక్క శాతం మంది ప్రజలే అనవసరంగా బయటికి వస్తున్నారని వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు.