మావోయిస్టు నేత జజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయింది. డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట శారదక్క లొంగుబాటును ప్రకటించింది. శారదక్క.. కరోనాతో మృతిచెందిన మావోయిస్టు నేత హరిభూషణ్ భార్య. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో శారదక్క బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Surrender of maoist leader sharadakka
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com