నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్ దూసుకుపోతున్నారు. వరుసగా తొలి నాలుగు రౌండ్లలోనూ టీఆర్ ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. నాలుగో రౌండ్ లో టీఆర్ ఎస్ పార్టీకి 4,186 ఓట్లు కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వచ్చాయి.