Rekha Gupta Delhi CM one year governance : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర పాలన పూర్తి చేసుకుంది. మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాలనలో కేంద్ర పాలిత ప్రభుత్వంలో స్పెషల్ పవర్స్ ఉన్న యూనియన్ టెరిటరీగా కొనసాగుతోంది. ఢిల్లీ 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. 1993-98లో చివరి సంవత్సరం సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడు సార్లు ఢిల్లీకి కాంగ్రెస్ తరుఫున షీలా దీక్షిత్ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా మహిళా నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించింది.
2013లో అరవింద్ కేజ్రీవాల్ 12 ఏళ్లు పాలించారు. ఇవ్వాళ రేఖా గుప్త ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.. అరవింద్ కేజ్రీవాల్ సీఎం చేసిన చోట అంత పాపులారిటీ వచ్చిన తర్వాత మరో ముఖ్యమంత్రి పాత్ర ఎంత అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీ ముఖ్య మంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేఖ గుప్తా.. ఢిల్లీ పాలనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.