Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న చిరంజీవి, వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సాధించిన విజయాలు ఎలాంటివో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఆయన ప్రేక్షకుల్లో చాలా గొప్ప పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కావడం వల్ల ఆయనకి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక చిన్నప్పుడు రామ్ చరణ్ ఫోటో లను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఆయన చాలా క్యూట్ గా ఉండటమే కాకుండా, ఆయన ఫేస్ లో అప్పుడే ఒక హీరో ఫేస్ లో ఎలాంటి గ్లో అయితే ఉంటుందో అదే గ్లో ఆయన ఫేస్ లో కనిపిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సెట్స్ మీద ఉంది.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనుల్లోనే బిజీగా గడుపుతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీద తన ఫుల్ ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వరుసగా ఈ రెండు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరో గా ఎదిగాడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే తండ్రికి తగ్గ తనయుడు గా కూడా ఎదిగి తన స్టార్ డమ్ ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఎంత ఎత్తుకు ఎదిగిన కూడా చాలా అణిగిమనిగి ఉంటాడు. అందుకే ఆయనంటే చాలామంది అభిమానులకు ఇష్టం ఏర్పడింది…
