Homeటాప్ స్టోరీస్Professor Nageshwar controversy : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై విమర్శ తెలంగాణ అస్తిత్వ సమస్యనా?

Professor Nageshwar controversy : ప్రొఫెసర్ నాగేశ్వర్ పై విమర్శ తెలంగాణ అస్తిత్వ సమస్యనా?

Professor Nageshwar controversy : ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రా తెలంగాణ మద్య వివాదంగా మార్చారు. అసలు ఇందులో ఆంధ్రా, తెలంగాణకు సంబంధించిన అంశాలే లేవు. అయినా మార్చేశారు. సుప్రసిద్ధ జర్నలిస్ట్ గా నాగేశ్వర్ మాట్లాడిన మాటలు చాలా బూతు. అక్షరాల చూసినట్టుగా జగన్ ను అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అడిగితే అమిత్ షా క్లాస్ పీకినట్టుగా చెప్పుకొచ్చారు. విశ్లేషనగా చేయడం వేరు గాసిప్ గా చెప్పడం వేరు. నాదెండ్ల మనోహర్ […]

Professor Nageshwar controversy : ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రా తెలంగాణ మద్య వివాదంగా మార్చారు. అసలు ఇందులో ఆంధ్రా, తెలంగాణకు సంబంధించిన అంశాలే లేవు. అయినా మార్చేశారు.

సుప్రసిద్ధ జర్నలిస్ట్ గా నాగేశ్వర్ మాట్లాడిన మాటలు చాలా బూతు. అక్షరాల చూసినట్టుగా జగన్ ను అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అడిగితే అమిత్ షా క్లాస్ పీకినట్టుగా చెప్పుకొచ్చారు. విశ్లేషనగా చేయడం వేరు గాసిప్ గా చెప్పడం వేరు.

నాదెండ్ల మనోహర్ దీన్ని ఖండించడంతో నాగేశ్వర్ కూడా సర్దుకున్నారు. తర్వాత పవన్ కూడా దీనిపై ఖండించాడు. నాగేశ్వర్ మాటలు తప్పు అని.. కేసులు పెట్టినదానిమీద విత్ డ్రా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ వద్దు అని చెప్పినట్టు తెలిపారు.

పవన్ మాట్లాడాక వివాదం సమసిపోవాలి. దీన్ని పెద్దగా రాజేశారు. దీనిపై చలి కార్చుకుంటున్నారు. నాగేశ్వర్ తనను ట్రోల్ చేస్తున్నారని బీజేపీకి కంప్లీట్ ఇచ్చారు. మనకు నచ్చిన వరకూ భావస్వేచ్ఛ.. వ్యతిరేకంగా వస్తే ట్రోల్స్ అంటూ ఫిర్యాదు చేయడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ పై విమర్శ తెలంగాణ అస్తిత్వ సమస్యనా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper