Homeజాతీయం - అంతర్జాతీయంKohli out: కోహ్లీ ఔట్.. భారమంతా రహానె, పంత్ పైనే..

Kohli out: కోహ్లీ ఔట్.. భారమంతా రహానె, పంత్ పైనే..

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (55) అర్ధ శతకం పూర్తి చేసుకొని ఔటయ్యాడు. రాబిన్ సన్ వేసిన 90వ ఓవర్ లో తొలి బందికి బౌంటరీ బాదిన అతడు ఈ సిరీస్ లో తొలి అర్ధశతకం సాధించాడు. అయితే, ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించిన కోహ్లీ చివరి బంతికి స్లిప్ లో రూట్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper