Viral Video: ఉత్తరప్రదేశ్ లో తుపాకీతో మహిళ హల్చల్ చేసింది. కాల్చిపారేస్తానంటూ ఓ వ్యక్తి గుండెపై తుపాకీ పెట్టిన నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది మహిళ. బిల్ గ్రామ్ ఏరియాలో సీఎన్ జీ పెట్రో ల్ పంప్ దగ్గర కారు ఆగింది. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ ను అక్కడి సిబ్బంది కోరారు. దీంతో సిబ్బందితో ఇషాన్ గొవడవకు దిగాడు. ఈలోపు అతని భార్య, కూతురు బయటకు వచ్చి గొవడలో చేరారు. కూతరు కారులో ఉన్న రివాల్వర్ ను బయటకు తీసకొచ్చి కాల్చేయమంటావా అంటూ బెదిరింపులకు దిగింది. ఈ ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో తుపాకీతో మహిళ హల్చల్
కాల్చిపారేస్తానంటూ ఓ వ్యక్తి గుండెపై తుపాకీ పెట్టిన మహిళ
నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా కాల్చిపారేస్తానంటూ బెదిరించిన మహిళ
హర్దోయ్ లో కారులో CNG నింపుకునేందుకు వచ్చిన ఓ కుటుంబం
CNG రీఫిల్ చేసే సమయంలో కారు నుంచి దిగాలని… pic.twitter.com/BcZFDx0IUx
— BIG TV Breaking News (@bigtvtelugu) June 16, 2025