Eng Vs Ind 3rd Test: ఇండియా వర్సస్ ఇంగాండ్ మొదటి టెస్ట్ రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జెమీ స్మిత్ 41 పరుగులు, బ్రైడన్ కార్స్ 28 మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. వీరిద్దూ ఎనిమిదో వికెట్ కు 88 బంతుల్లో 66 పరుగులు జత చేశారు. 102 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 337 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. దాదాపు ఎనిమిది ఓవర్లకు డ్యూక్ బంతి ఆకృతి కోల్పోయింది.
Eng Vs Ind 3rd Test: ఆచితూచి ఆడుతున్న జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్