Homeజాతీయం - అంతర్జాతీయంగోవాలో జూన్ 7 వరకు కర్ఫ్యూ పొడిగింపు

గోవాలో జూన్ 7 వరకు కర్ఫ్యూ పొడిగింపు

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గోవాలోనూ కొత్త కేసుల సంఖ్య తగ్గింది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ గోవా ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలను మరో ఏడు రోజుల వరకు పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 7న ఉదయం 7 గంటల వరకు గోవాలో కర్ఫ్యూ అమల్లో […]

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గోవాలోనూ కొత్త కేసుల సంఖ్య తగ్గింది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ గోవా ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలను మరో ఏడు రోజుల వరకు పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 7న ఉదయం 7 గంటల వరకు గోవాలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper