ఓమహిళ ప్రియుడి తో కలిసి తన భర్తను అత్యంత దారుణంగా సజీవ దహనం చేసింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కోండ మండలం అప్పలరావు పేట గ్రామంలో జరిగింది. జ్యోతి అనే మహిళ ట్రాపిక్ విభాగంలో హోంగార్డు గా పనిచేస్తున్న తన భర్త దుష్యంత్ సింగ్(40) ను ప్రియుడు అప్పలరావుపేటకు చెందిన జిల్లా రాజుతో కలిసి అదివారం మద్యం తాగించి అతను మత్తులోకి వెళ్లిన తర్వాత సజీవంగా దగ్దం చేసినట్లు తెలుస్తోంది. ఆతరువాత గ్రామంలోని చెరువులో అవశేషాలను కలిసి చంపినట్లు అతని తల్లిద్రండుల ఫిర్యాదుతో పోలిసులు కేసు నమోదు చేసుకుని మహిళతో పాలు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు.
Also Read: ఓవర్ టూ దుబ్బాక : అటు హామీలు.. ఇటు ప్రారంభోత్సవాలు..