Hyderabad: హైదరాబాద్ లో జీడిమెట్లలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు, అతని తమ్ముడుతో కలిసి కూతురు కన్నతల్లినే చంపేసింది.
జీడిమెట్ల మహిళ హత్య కేసులో సంచలన విషయాలు
మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు
8 నెలల క్రితమే నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో బాలికకు పరిచయం
పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించిన తల్లి అంజలి
వారం క్రితం శివతో వెళ్లిపోయిన బాలిక
మూడు రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చిన బాలిక
తల్లి… https://t.co/1ZfJXG1jwD pic.twitter.com/3CPMfLWEvH
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2025