Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు

దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు

మాజీ మంత్రి దేవినేని ఉమ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పునిచ్చింది. దేవినేని ఉమకు 41 ఏ కింద రక్షణ కల్పించండని పేర్కొంది. మే 7 తేదీ వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు సూచించింది. ఈ నెల 29 న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో విచారణకు దేవినేని ఉమ హాజరుకావాలని తెలిపింది. మే 7 వ తేదీకి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

AP High Court

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper