కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఢిల్లీలోని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు బ్లాక్‌నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు.ఈ సంఘటన ఢిల్లీలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయి అని తేలడంతో అక్కడ అధికారులు దగ్గరలో ఉన్న సఫ్‌దార్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో అతడిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి బ్లడ్ టెస్ట్ చేసి ల్యాబుకు పంపారు. అయితే ఈ వ్యక్తి రిపోర్ట్ రాకముందే ఆసుపత్రి ఐసొలేషన్ వార్డు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్ కు చెందిన ఈ వ్యక్తి గత సంవత్సరం నుండి సిడ్నీలో ఉంటున్నట్లు తెలిసింది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Punjabi person who has corona symptoms have been committing suicide
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com