Homeజాతీయ వార్తలుKamareddy News: మూడేళ్ల చిన్నారిపై ముస‌లివాడి అఘాయిత్యం

Kamareddy News: మూడేళ్ల చిన్నారిపై ముస‌లివాడి అఘాయిత్యం

Kamareddy News: అత‌డో ముస‌లివాడు. ప‌సిపాప‌ల‌ను ఆడించాల్సిన వ‌య‌సు. తాత‌య్య అని ముద్దుగా పిలిచినా మురిసిపోయే దుర్మార్గుడు ఓ ప‌సిపాప‌ను చిదిమేయాల‌నిచూశాడు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేయాల‌ని చూశాడు. స‌కాలంలో స్థానికులు స్పందించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో బాలిక ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది. లేదంటే చిన్నారి బ‌తుకు తెల్లారిపోయేది. అన్యం పుణ్యం ఎర‌గ‌ని బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకునే పాపాత్ములు ఇంకా ఉండ‌టం దారుణం.

Kamareddy News
Kamareddy News

కామారెడ్డి పట్ట‌ణంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ కు చెందిన యాచ‌కులు కొద్ది రోజులుగా ప‌ట్ట‌ణంలో ఉండి అడుక్కుని పొట్టపోసుకుంటున్నారు. వారికి ఓ మూడేళ్ల కూతురు ఉంది. ఆమె మంగ‌ళ‌వారం కిరాణా దుకాణానికి వెళ్లే క్ర‌మంలో ఆ ద‌ర్మార్గుడు చాక్లెట్ ఇస్తాన‌ని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. అనంత‌రం ఆమె బ‌ట్ట‌లు తీసేశాడు. త‌న బ‌ట్ట‌లు కూడా తొల‌గించుకున్నాడు. అయిఏ బాలిక కేక‌లు వేయ‌డంతో స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు.

Also Read: ఈ నెల 10న జగన్ తో చిరంజీవి భేటీ !

అప్ప‌టికే ఆ ముస‌లి వాడు కూడా వివ‌స్త్ర‌గా మార‌డంతో స్థానికులు అత‌డిని అదుపులోకి తీసుకుని దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.ఈ సంఘ‌ట‌న ప‌ట్ట‌ణంలో సంచ‌ల‌నం క‌లిగించింది. దీంతో నిందితుడు క‌న‌క‌య్య‌ను పోలీసులు అరెస్టు చేశారు.ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.చిన్నారుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డే వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి.

తాగిన మైకంలో ఎంద‌రి జీవితాలు బ‌ల‌వుతున్నా ఎందుకు ప‌సిపాప‌ల‌ను సైతం వ‌ద‌ల‌కుండా ప్ర‌వ‌ర్తించ‌డంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వస్తోంది. నిందితుడిని ఉరి తీయాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాలిక‌ల ర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. దుర్మార్గుల‌ను ప్రాణాల‌తో ఉండ‌నివ్వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

Also Read: ల‌వ్ జిహాదీల‌కు ప‌దేళ్ల శిక్షః యూపీలో బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper