Homeజాతీయ వార్తలుNarendra Modi Rajya Sabha Strategy 2026: వచ్చే ఏడాది మోదీ విశ్వరూపం చూపిస్తారా..

Narendra Modi Rajya Sabha Strategy 2026: వచ్చే ఏడాది మోదీ విశ్వరూపం చూపిస్తారా..

Narendra Modi Rajya Sabha Strategy 2026: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అయింది. నరేంద్రమోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి తన అప్రతిహాత విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతోంది. 2026లో రాజ్యసభలో ఆధిపత్యం పెంచుకుంటూ భారత రాజకీయాల్లో కీలక మలుపు తిప్పబోతోంది. ఈ పరిణామాలు లోక్‌సభతో పాటు రాజ్యసభలో మెజారిటీని బలోపేతం చేస్తాయి, 2027 నుంచి చట్టాలు సులభంగా ఆమోదించే స్థితి రాబోతోంది. రాజ్యసభ […]

Narendra Modi Rajya Sabha Strategy 2026: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అయింది. నరేంద్రమోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి తన అప్రతిహాత విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరుగుతోంది. 2026లో రాజ్యసభలో ఆధిపత్యం పెంచుకుంటూ భారత రాజకీయాల్లో కీలక మలుపు తిప్పబోతోంది. ఈ పరిణామాలు లోక్‌సభతో పాటు రాజ్యసభలో మెజారిటీని బలోపేతం చేస్తాయి, 2027 నుంచి చట్టాలు సులభంగా ఆమోదించే స్థితి రాబోతోంది.

రాజ్యసభ ఎన్నికల కీలక వివరాలు..
2026 మార్చి నుంచి నవంబర్‌ వరకు 71–73 మంది సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఇందులో బీజేపీ మిత్రపక్షాలు ఆధిక్యంగా స్థానాలు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి 102 సీట్లు ఉన్నప్పటికీ, ఈ ఎన్నికలతో 112కి చేరి 137 మెజారిటీ సరాన్ని మరింత ధ్రువీకరించింది. ఆమోదించడానికి 25 అదనపు స్థానాలు కీలకం అవుతాయి.

రిటైర్మెంట్ల పార్టీలు..
ఏప్రిల్‌లో 37 మంది, జూన్‌లో 22 మంది రిటైర్‌ అవుతున్నారు. ఇందులో బీజేపీకి అనుకూలమైన 9 మంది, కాంగ్రెస్‌కు 4 మంది, డీఎంకేకు 4 మంది ఉన్నారు. రీ–నామినేషన్‌ అసాధ్యంగా మారిన నేపథ్యంలో బీజేపీ మిత్రాలు (టీడీపీ, జేడీఎస్, ఎన్‌పీపీ) బలం పెంచుకుంటారు. నవంబర్‌లో 71 మంది రిటైర్మెంట్లు ఎన్‌డీఏకు మరింత ప్రయోజకం చేకూర్చుతాయి.

రాష్ట్రాల వారీగా స్థానాలు
బీహార్‌ (1), ఆంధ్రప్రదేశ్‌ (టీడీపీ 3), గుజరాత్‌ (బీజేపీ 1), మహారాష్ట్ర, ఒడిశా (పోలు 2), రాజస్థాన్‌ (1) సీట్లు ఎన్‌డీఏకు దక్కే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో అధికార పక్షాల ఆధిపత్యం బీజేపీకి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ప్రతిపక్షాలు బలహీనపడ్డాయి.

2014లో 55 నుంచి 2022లో 100+ సీట్లకు చేరిన బీజేపీ, 2026తో రికార్డు సృష్టిస్తుంది. 2027 నుంచి మోదీ ప్రభుత్వం కీలక బిల్లులు స్వేచ్ఛగా ఆమోదించగలదు, 2029 లోక్‌సభ ఎన్నికలకు బలమైన పునాది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper